ETV Bharat / sports

డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్​- చివరి టెస్టులో ఇంగ్లాండ్​ చిత్తు - భారత్Xఇంగ్లాండ్

INDIA WON THE MATCH AGAINST ENGLAND, ENTERS INTO WTC FINAL
ఇంగ్లాండ్​పై అద్భుత విజయం- డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్​
author img

By

Published : Mar 6, 2021, 3:50 PM IST

Updated : Mar 6, 2021, 4:39 PM IST

15:49 March 06

డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్​- చివరి టెస్టులో ఇంగ్లాండ్​ చిత్తు

ఇంగ్లాండ్​తో చివరి టెస్టులో భారత్​ ఘనవిజయం సాధించింది. ఇన్నింగ్స్​ 25 పరుగుల తేడాతో పర్యటక జట్టును చిత్తుగా ఓడించి.. సిరీస్​ను 3-1తేడాతో కైవసం చేసుకుంది కోహ్లీ సేన.  

సెంచరీ హీరో రిషభ్​ పంత్​కు మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్​ దక్కింది. సిరీస్​లో 32 వికెట్లు తీసిన రవిచంద్రన్​ అశ్విన్​ ప్లేయర్​ ఆఫ్​ ది సిరీస్​గా నిలిచాడు.

కివీస్​తో ఫైనల్లో..

ఫలితంగా.. ప్రపంచ టెస్టు ఛాంపియన్​ షిప్​ ఫైనల్లోకి దూసుకెళ్లింది. లార్డ్స్​  మైదానంలో న్యూజిలాండ్​తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది.  

ఇంగ్లాండ్​ తొలి ఇన్నింగ్స్​లో 205 పరుగులు చేయగా.. భారత్​ 365 పరుగులకు ఆలౌటైంది. 160 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్​ ఆరంభించిన పర్యటక జట్టు 135 రన్స్​కే కుప్పకూలింది.  

Last Updated : Mar 6, 2021, 4:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.