ETV Bharat / sports

టీమ్​ఇండియాకు తప్పని ఓటమి.. సిరీస్ దక్షిణాఫ్రికాదే - south africa win fourth oneday

భారత మహిళా జట్టు దక్షిణాఫ్రికాపై నాలుగో వన్డేలో ఓడింది. దీంతో మ్యాచ్​ మిగిలుండగానే 3-1తో సిరీస్​ సఫారీల సొంతమైంది.

safaro
సఫారీలు
author img

By

Published : Mar 14, 2021, 4:15 PM IST

దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో వన్డేలో భారత మహిళల జట్టు ఓడిపోయింది. ప్రత్యర్థి జట్టులో జెల్లె లీ(69), లారా(53), లాలా గూడల్(59), మిగ్నన్​ డు ప్రీజ్​(61) చెలరేగి ఆడారు. దీంతో టీమ్​ఇండియా ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.

తొలుత బ్యాటింగ్ చేసిన మిథాలీసేన 50 ఓవర్లలో 266/4 పరుగులు చేసింది. పూనమ్​ రౌత్​(104) సెంచరీతో ఆకట్టుకుంది. అనంతరం దక్షిణాఫ్రికా కేవలం మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో 3-1 తేడాతో వన్డే సిరీస్​ సొంతం చేసుకుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.