ETV Bharat / sports

భారత్ బ్యాట్స్​మెన్ తడబాటు.. కివీస్ లక్ష్యం 166 - sports news

నాలుగో టీ20లో భారత్.. కివీస్​ ముందు 166 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. మనీశ్ పాండే అర్ధ శతకంతో రాణించాడు. ఇప్పటికే 3-0 తేడాతో సిరీస్​ సొంతం చేసుకుంది కోహ్లీసేన.

భారత్ బ్యాట్స్​మెన్ తడబాటు.. కివీస్ లక్ష్యం 150
విరాట్ కోహ్లీ
author img

By

Published : Jan 31, 2020, 2:13 PM IST

Updated : Feb 28, 2020, 3:51 PM IST

వెల్లింగ్​టన్​లో న్యూజిలాండ్​తో జరుగుతున్న నాలుగో టీ20లో భారత్ బ్యాట్స్​మెన్ తడబడ్డారు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 165 పరుగులు మాత్రమే చేశారు. మనీశ్ పాండే 50*, రాహుల్ 39 మాత్రమే రాణించారు. మిగతా వారు తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు.

టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన టీమిండియా.. 14 పరుగుల వద్దే తొలి వికెట్​ కోల్పోయింది. రోహిత్​ శర్మ స్థానంలో జట్టులోకి వచ్చిన సంజూ శాంసన్.. కేవలం 8 పరుగులే చేసి, మరోసారి తనకొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు.

మిగతా బ్యాట్స్​మెన్​లో కోహ్లీ 11, అయ్యర్ 1, దూబే 12, సుందర్ 0, శార్దుల్ 20, చాహల్ 1, సైనీ 11 పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో సోధీ 3, బెన్నెట్ 2, కుగ్లిజన్, శాంటర్న్ తలో వికెట్​ పడగొట్టారు.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Feb 28, 2020, 3:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.