ETV Bharat / sports

ఇండోర్​ టీ20: మ్యాచ్​ పట్టు.. ఏడాదిలో తొలి బోణీ కొట్టు

ఇండోర్ వేదికగా నేడు భారత్-శ్రీలంక మధ్య రెండో టీ20 జరగనుంది. ఇప్పటికే తొలి మ్యాచ్​ వర్షార్పణమైన కారణంగా ఈ మ్యాచ్​పై అభిమానులకు చాలా ఆశలున్నాయి. ఇందులో గెలిచి, బోణీ కొట్టాలని ఇరుజట్లు చూస్తున్నాయి.

కొత్త ఏడాదిని ఘనంగా ఆరంభించేదెవరు?
భారత్-శ్రీలంక రెండో టీ20
author img

By

Published : Jan 7, 2020, 6:33 AM IST

విజయంతో కొత్త ఏడాది ఘనంగా ఆరంభించాలనుకున్న టీమిండియా, శ్రీలంకకు తొలి టీ20లో నిరాశే మిగిలింది. వరుణుడు కరుణించినా నిర్వహణ లోపంతో... ఒక్క బంతి కూడా పడకుండానే తొలి టీ20 రద్దయింది. నేడు ఇండోర్‌లో జరగనున్న రెండో టీ20పై అభిమానుల చూపు మళ్లింది. స్టేడియం మారినా.. తొలి మ్యాచ్‌ కోసం ప్రకటించిన ఇరుజట్లలో మార్పులు ఉండకపోవచ్చు.

తొలి టీ-20లో... బుమ్రా మెరుపులు చూద్దామనుకున్న అభిమానులు వర్షంతో నిరాశకు గురయ్యారు. ఈ మ్యాచ్‌లో బుమ్రాతో పాటు మరో ఇద్దరు పేసర్లు నవ్‌దీప్‌ సైనీ, శార్దూల్‌ ఠాకూర్‌ తుది జట్టులోకి వచ్చారు. రవీంద్ర జడేజాకు స్థానం లభించలేదు. వాషింగ్టన్‌ సుందర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌ స్పిన్నర్లుగా...తుదిజట్టులో స్థానం దక్కించుకున్నారు.

virat kohli-malinga
భారత్-శ్రీలంక జట్ల కెప్టెన్లు

అటు శ్రీలంక.. ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లకు తుదిజట్టులో చోటు కల్పించింది. చాలా కాలం తర్వాత టీ20 ఆడాలనుకున్న ఆల్‌రౌండర్‌ మాథ్యూస్‌కు మ్యాచ్‌ రద్దుతో నిరాశ తప్పలేదు.

టీ20 ప్రపంచకప్‌ కోసం జట్టులో స్థానం నిలుపుకోవాలంటే ఓపెనర్​ ధావన్.. ఈ సిరీస్‌లో తప్పక రాణించాలి. మరో ఓపెనర్‌ రాహుల్‌ విండీస్‌తో సిరీస్‌లో అద్భుతంగా రాణించాడు. మరి ఈ మ్యాచ్​లో​ ఈ జోడీ ఎలా రాణిస్తుందో చూడాలి.

virat kohli-lasith malinga
భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ-శ్రీలంక కెప్టెన్ లసిత్ మలింగ

ఇండోర్‌ స్టేడియంలో ఇప్పటి వరకు ఒక్క టీ20 మాత్రమే జరిగింది. 2017లో శ్రీలంకతోనే తలపడగా అందులో భారత్‌.. 88 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 7 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY  
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
New York - 6 January 2020
1. Gloria Allred, lawyer representing Harvey Weinstein accusers, arriving at court
2. SOUNDBITE (English) Gloria Allred, lawyer representing Harvey Weinstein accusers:
"Today the journey to justice has finally begun in the case of the people versus Harvey Weinstein."
3. SOUNDBITE (English) Gloria Allred, lawyer representing Harvey Weinstein accusers:
"The jury selection will be done carefully by both the prosecutors and the defence because often, who is selected for the jury is more important than anything else and so it will be done very carefully and it will take probably about two weeks but in reference to the accusers that I represent and that's Mimi (ex-production assistant Mimi Haleyi) and Annabella (actress Annabella Sciorra), I am just honoured to represent them because they are very courageous, they've agreed to testify under oath, they've agreed to subject themselves to what I am sure will be a very vigorous cross examination and they are doing so because it is in the interests of justice for them to do it."  
4. Cutaway of reporters
5. SOUNDBITE (English) Gloria Allred, lawyer representing Harvey Weinstein accusers:
"This case is going to be decided on the facts and the evidence that is admitted in a courtroom and it is of interest to millions of people around the world, it is not the only case against a high profile person who is accused of sexual assaulting and raping women. There are a number of other cases pending, I also represent a number of accusers in those other cases, but for now we are looking for accountability."
6. Cutaway of reporters
7. SOUNDBITE (English) Gloria Allred, lawyer representing Harvey Weinstein accusers:
"This is the age of empowerment of women and we are very happy that. Now Mr. Weinstein is going to have to confront the evidence against him and the witnesses, and we'll see what his defence is. Thank you."
(++walks away++)
STORYLINE:
Harvey Weinstein was expected to be in a New York court on Monday as his lawyers and a judge handle the final preparation for his trial on charges of rape and sexual assault.
"Today the journey to justice has finally begun in the case of the people versus Harvey Weinstein", said Gloria Allred, the lawyer representing some of Weinstein's accusers.
Allred said picking a jury for Weinstein’s trial could take up to two weeks.
The disgraced movie mogul faces allegations that he raped one woman in a Manhattan hotel room in 2013 and performed a forcible sex act on a different woman in 2006.
The 67-year-old has pleaded not guilty and says any sexual activity was consensual.
If he's convicted of the most serious charges against him, two counts of predatory sexual assault, Weinstein faces a mandatory life sentence.
For that to happen, prosecutors must demonstrate Weinstein had a habit of violating women.
To that end, they plan to call actress Annabella Sciorra, who says Weinstein forced himself inside her Manhattan apartment in 1993 or 1994 and raped her after she starred in a film for his movie studio.
They also want jurors to hear from some of the more than 75 women who have come forward publicly to accuse Weinstein of sexual misconduct ranging from harassment to assault.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.