ETV Bharat / sports

ప్రయోగాలతో టీమిండియా..కొత్త వాళ్లతో దక్షిణాఫ్రికా - match

విశాఖ వేదికగా దక్షిణాఫ్రికా - భారత్​ మధ్య తొలి టెస్టు నేడు జరగనుంది. ప్రయోగాలతో బరిలో దిగుతున్న టీమిండియా ఇందులో నెగ్గి సొంతగడ్డపై వరుసగా 11 సిరీస్​లు కైవసం చేసుకున్న రికార్డు సాధించాలని చూస్తోంది.

టీమిండియా
author img

By

Published : Oct 2, 2019, 5:10 AM IST

Updated : Oct 2, 2019, 8:20 PM IST

గత నెలలో వెస్టిండీస్​ పర్యటనను దిగ్విజయంగా ముగించిన టీమిండియా సొంతగడ్డపై దక్షిణాఫ్రికాపై సత్తా చాటాలనుకుంటోంది. ఇప్పటికే టీ20 సిరీస్​ను డ్రా చేసుకున్న కోహ్లీసేన 5 రోజుల ఫార్మాట్​లో అమీతుమీ తేల్చుకోనుంది. విశాఖ వేదికగా ఉదయం 9.30 గంటలకు తొలి టెస్టు ప్రారంభం కానుంది.

ప్రయోగాలతో బరిలో దిగుతున్న కోహ్లీసేన..

ఈ మ్యాచ్​లో కీలక మార్పులతో బరిలో దిగనుంది టీమిండియా. రోహిత్ శర్మను టెస్టు ఓపెనర్​గా, తొలి టెస్టుకు రిషభ్ పంత్​ను దూరంగా ఉంచి.. వృద్ధిమాన్ సాహాకు అవకాశం కల్పించి ప్రయోగం చేయనుంది. 22నెలల విరామం తర్వాత టెస్టు మ్యాచ్ ఆడనున్నాడు సాహా.

ఓపెనర్​గా పరిమిత ఓవర్లో విజయవంతమైన హిట్​మ్యాన్ టెస్టుల్లోనూ సక్సెస్ అవుతాడని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అయితే ప్రాక్టీస్ మ్యాచ్​లో రోహిత్ డకౌట్​ అయిన కారణంగా అతడు ఏ మాత్రం రాణిస్తాడో చూడాలి. పరిమిత ఓవర్ల క్రికెట్​లో పదివేల పైగా పరుగులు చేసిన హిట్​ మ్యాన్ 27 టెస్టుల్లో 39.62 సగటుతో 1585 పరుగులు చేశాడు.

కోహ్లీ, పుజారా, విహారి, సాహాతో మిడిల్ ఆర్డర్ బలంగా ఉంది. బౌలింగ్ విభాగంలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా లాంటి ఇద్దరు మేటి స్పిన్నర్లు ఉన్నారు. బుమ్రా జట్టుకు దూరమైన నేపథ్యంలో ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ పేస్ దళాన్ని నడిపించనున్నారు.

కొత్తవాళ్లతో బరిలో దిగుతున్న దక్షిణాఫ్రికా..

ఎక్కువ మంది కొత్త ఆటగాళ్లతో బరిలో దిగనుంది దక్షిణాఫ్రికా. నాలుగేళ్ల క్రితం భారత్​లో పర్యటించిన ప్రొటీస్ జట్టులో కెప్టెన్​ డుప్లెసిస్​తో కలిపి ప్రస్తుతం ఐదుగురు మాత్రమే ఉన్నారు.

ప్రాక్టీస్ మ్యాచ్​లో బంతిని స్వింగ్ చేసిన మార్కరమ్​, టెంబా బావుమా నిలకడగా రాణిస్తున్నారు. పేస్ త్రయం కగిసో రబాడా, ఫిలాండర్, లుంగి ఎంగిడితో బౌలింగ్ విభాగం బలంగా ఉంది.

దక్షిణాఫ్రికాపై ఈ సిరీస్​లో నెగ్గి సొంతగడ్డపై వరుసగా 11 సిరీస్​లు నెగ్గిన రికార్డు సాధించాలని చూస్తోంది. పేస్ దళాన్నే నమ్ముకున్న ప్రొటీస్ జట్టు భారత్​ను ఇబ్బంది పెట్టాలని చూస్తోంది.

ఇదీ చదవండి: కోహ్లీసేనకు మరో ఎదురుదెబ్బ.. హార్దిక్​కు గాయం

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Newry - 1 October 2019
1. Wide of border between Republic of Ireland (left) and Northern Ireland (right) visible by change in road surface
2. Vehicle rapidly passing border from UK to Ireland, with tell tale sign of border with road paint shifting from white to yellow
3. Various of vehicles passing busy border
4. Patrick Robinson, from Border Communities Against Brexit, walking along border
5. Close of Robinson's feet walking over border
6. Tilt-over from vehicles on road to Robinson
7. Sign reading "No Hard Border"
8. SOUNDBITE (English) Patrick Robinson, member of Border Communities Against Brexit:
"They're not going to like it. It's a direct violation of the Good Friday Agreement, the peace treaty between the United Kingdom and Ireland. Any sort of break to frictionless trade completely violates that."
9. Car passing large sign reading "No Hard Border"
10. Close-up on wheels of truck passing by
11. SOUNDBITE (English) Patrick Robinson, member of Border Communities Against Brexit:
"People under the age of thirty don't remember the troubles. People in their forties and fifties and older, we remember it very well. What started off as border troubles exactly like what is going to happen now escalated into what became known effectively as the civil war in Northern Ireland."
12. Newry cathedral with hills in background
13. Painting on wall reading "Resist British Torture"
14. Painting reading "IRA."
15. Wide of murals
16. Set-up shot of Colm Shannon, CEO Newry Chamber of Commerce
17. SOUNDBITE (English) Colm Shannon, CEO Newry Chamber of Commerce:
"Well, it is a surprise given the number of visits that we have had here from government officials and government ministers. And whether checks are 5 miles from the border or 10 miles it still represents a hard border, which we were promised wouldn't happen."
18. Cutaway
19. SOUNDBITE (English) Colm Shannon, CEO Newry Chamber of Commerce:
"No one has provided us with concrete evidence of a viable solution in terms of the electronic tagging and government doesn't have a great reputation about introducing new computerized systems so one would wonder whether it would be ready in time. The other issue is we're in a border community there have been issues here in the past with electronic surveillance and there would be unease about getting involved in such a system."
20. Close of sign reading "No hard border"
21. Close of speed sign with spray painting reading "IRA"
22. Wide of Newry seen from hill side
STORYLINE
People in Ireland are reacting with dismay and disbelief at the latest reports of Britain's proposed alternative to the Irish backstop, an insurance policy designed to ensure there is no return to customs posts or other infrastructure on the Irish border.
Preliminary papers suggest the British government will propose customs a few miles away from the border.
Ireland's deputy prime minister rejected the idea, calling it a "non-starter." British Prime Minister Boris Johnson said on Tuesday that the idea won't be included in the UK proposals to the EU.
An estimated 30-thousand people cross the border every day and in the two decades since the signing of the Good Friday Agreement, the region has prospered and become a business hub for entrepreneurs, thanks to investment from the European Union and its location: Newry is almost equidistant between Belfast and Dublin.
"It's a direct violation of the Good Friday Agreement," said Patrick Robinson, a member of the Border Communities Against Brexit living on the border near Newry, a town located along the main road halfway between Dublin and Belfast.
People living on the border warn the introduction of a hard border could threaten three decades of peace.
"People in their forties and fifties and older, we remember it very well. What started off as border troubles exactly like what is going to happen now escalated into what became known effectively as the civil war in Northern Ireland," said Robinson.
Back in the days of hard borders, trade between the North and South was just a tiny fraction of what it is today. It took truck drivers hours to get cleared and across the other side.
Today, trucks carrying goods often cross the border several times a day. So do ships carrying goods to and from the UK, Northern Ireland and the Republic of Ireland.
"It is a surprise given the number of visits that we have had here from government officials and government ministers. And where the checks are 5 miles from the border or 10 miles it still represents a hard border which we were promised wouldn't happen," said Colm Shannon from the Newry chamber of commerce.
Irish business, especially those along the border fear substantial disruptions and are angry at the lack of preparedness.
"No one has provided us with concrete evidence of a viable solution in terms of the electronic tagging and government doesn't have a great reputation about introducing new computerized solutions so one wonders whether it would be ready in time," said Shannon.
But deeper than economic concerns, is the fear that GPS monitoring of cross border trade would anger nationalists.
"In the border community there have been issues here in the past with electronic surveillance and there would be unease about getting involved in such a system."
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 2, 2019, 8:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.