ETV Bharat / sports

టీ విరామ సమయానికి భారత్ 450/5 - విశాఖపట్నం తొలి టెస్టు

తొలిటెస్టులో రెండో రోజు టీ విరామ సమయానికి 450 పరుగులు చేసింది టీమిండియా. మయాంక్ అగర్వాల్ ద్విశతకంతో రాణించాడు.

టీ విరామ సమయానికి భారత్ 450/5
author img

By

Published : Oct 3, 2019, 2:51 PM IST

విశాఖపట్నం వేదికగా జరుగుతున్న తొలిటెస్టులో భారత్ పూర్తి ఆధిపత్యం కొనసాగిస్తోంది. రెండో రోజు టీ విరామ సమయానికి 5 వికెట్ల నష్టానికి 450 పరుగులు చేసింది. ఓపెనర్​ మయాంక్ అగర్వాల్.. చూడచక్కని షాట్లతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే టెస్టుల్లో తొలి డబుల్​ సెంచరీ సాధించాడు. అనంతరం 215 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్​ రోహిత్ శర్మ 176 పరుగులు చేసి ఔటయ్యాడు.

కెప్టెన్ విరాట్ కోహ్లీ కేవలం 20 పరుగులు చేసి, అరంగేట్ర ముత్తుస్వామి బౌలింగ్​లో వెనుదిరిగాడు. చెతేశ్వర్ పుజారా 6 పరుగులకే ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో రవీంద్ర జడేజా, హనుమ విహారి ఉన్నారు. సఫారీ బౌలర్లలో కేశవ్ మహారాజ్​ 2 వికెట్లు తీయగా, ఫిలాండరర్, ముత్తుస్వామి, ఎల్గర్ తలో వికెట్ దక్కించుకున్నారు.

RESTRICTIONS:
BROADCAST: Scheduled news bulletins only. No Use magazine shows. Max use 90 seconds per game. Use within 24 hours. No archive. SNTV clients only. No internet. Available worldwide with the following exceptions:
France: No access.
United Kingdom: Match footage may be featured in news programming/bulletins in accordance with the prevailing News Access Code of Practice in the UK.
Australia: exploitation of match highlights shall be subject to the "fair dealing" exceptions contained in the Copyright Act 1968 and generally accepted current industry practice.
New Zealand: Exploitation of match highlights must conform to the fair dealing agreements in place between the New Zealand media entities, and applicable law, and in any case match highlights may only be Broadcast or otherwise made available for 24 hours from 1 hour after the conclusion of the digital transmission of the relevant Match or, when the Match is transmitted free to air on a delayed basis, from 1 hour after the delayed transmission of the relevant match.
United States: No match highlights may be made available until at least four (4) hours after the final whistle of the relevant match
Italy, San Marino and Vatican City: Match highlights may only be Broadcast for 48 hours from 1 hour after the conclusion of the Match.
MENA, Thailand, Laos, Cambodia, Indonesia, Hong Kong, Philippines, Singapore, Malaysia and Brunei: Transmissions of match highlights must carry an on screen courtesy credit for the right-holding broadcaster.
DIGITAL: NO Standalone digital clips allowed.
SHOTLIST: Hanazono Rugby Stadium, Higashiosaka City, Japan. 3rd October 2019.
++++SHOTLIST AND FURTHER INFORMATION TO FOLLOW++++
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE: IMG Media
DURATION: 02:04
STORYLINE:
Fiji recorded their first win at the 2019 Rugby World Cup after running in seven tries to beat Georgia 45-10 in Pool D on Thursday.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.