ETV Bharat / sports

ఫేవరెట్​తో పసికూన పోరు.. పోటీ ఎంత! - ప్రపంచకప్​ 2019

సౌతాంఫ్టన్ వేదికగా నేడు భారత్-అఫ్గానిస్థాన్ మధ్య ప్రపంచకప్​ మ్యాచ్​ జరగనుంది. జోరు మీదున్న కోహ్లీ సేనను అఫ్గాన్ జట్టు ఎంత వరకు అడ్డుకుంటుందనేది ప్రశ్న. మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్​ ప్రారంభం కానుంది.

ఫేవరెట్​తో పసికూన పోరు.. పోటీ ఎంత!
author img

By

Published : Jun 22, 2019, 5:22 AM IST

ఈ ప్రపంచకప్​లో ఓటమి ఎరుగని టీమిండియా.. పసికూన అఫ్గానిస్థాన్​తో తలపడేందుకు సిద్ధమైంది. సౌతాంఫ్టన్ వేదికగా నేడు మ్యాచ్​ జరగనుంది. వరుస విజయాలతో జోరుమీదున్న కోహ్లీ సేనను నిలువరించాలంటే అఫ్గాన్ జట్టుకు కత్తిమీద సామే.

ప్రస్తుత పాయింట్ల పట్టికలో నాలుగులో ఉంది టీమిండియా. ఆడిన నాలుగు మ్యాచ్​ల్లో మూడు విజయాలు సాధించింది. కివీస్​తో పోరు వర్షం కారణంగా రద్దయింది. ఈరోజు గెలిచి సెమీస్ మార్గాన్ని సుగమం చేసుకోవాలని కోహ్లీసేన భావిస్తోంది. మరోవైపు ఐదు మ్యాచ్​ల్లోనూ ఓడి పాయింట్ల పట్టికలో దిగువన ఉంది అఫ్గానిస్థాన్.

TEAM INDIA
టీమిండియా జట్టు

గాయంతో ఈ ప్రపంచకప్​ మొత్తానికే ధావన్ దూరమయ్యాడు. ఈ మ్యాచ్​లో పరుగుల వరద పారించేందుకు సిద్ధమవుతున్నారు రోహిత్, రాహుల్, కోహ్లీ. బౌలర్ భువనేశ్వర్​కు గాయం కావడంతో షమి బరిలోకి దిగనున్నాడు.

KOHLI--ROHIT
కోహ్లీ-రోహిత్ ద్వయం

ప్రత్యర్ధి జట్టులో రషీద్ ఖాన్, నబీ స్పిన్ అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. కానీ ఈ ప్రపంచకప్​లో ఇప్పటివరకు స్పిన్ బౌలింగ్​లో ఒక్క వికెటైనా కోల్పోలేదు టీమిండియా.

AFGHANISTHAN CRICKET TEAM
అఫ్గానిస్థాన్ క్రికెట్ జట్టు

సౌతాంఫ్టన్ పిచ్ బ్యాటింగ్​కు అనుకూలించనుంది. వర్షం పడే అవకాశం లేదు. మధ్యాహ్నం మూడు గంటలకు మ్యాచ్​ ప్రారంభమవుతుంది.

జట్లు(అంచనా)

టీమిండియా: కోహ్లీ(కెప్టెన్), రోహిత్, రాహుల్, పంత్, ధోని, విజయ్ శంకర్, హార్దిక్ పాండ్య, కుల్​దీప్, చాహల్, బుమ్రా, షమి

అఫ్గానిస్థాన్: అస్గర్ అఫ్గాన్, నబీ, గుల్బాదీన్ నైబ్(కెప్టెన్), నూర్ అలీ జద్రాన్, దవాలత్ జద్రాన్, షాహిది, నజీబుల్లా జద్రాన్, రహ్మత్ షా, రషీద్ ఖాన్, ఇక్రామ్ అలీ, ముజీబర్ రెహ్మాన్

ఇది చదవండి: సచిన్​, లారాల రికార్డుకు అడుగు దూరంలో కోహ్లీ

AP Video Delivery Log - 1800 GMT ENTERTAINMENT
Friday, 21 June, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1739: US NY Solstice Yoga AP Clients Only 4217032
Hundreds take to Times Square for solstice yoga
AP-APTN-1630: UK Preen Fashion in Motion Content has significant restrictions, see script for details 4217023
V and A museum hosts fashion label Preen as part of its Fashion in Motion event
AP-APTN-1611: ARCHIVE Michael Jackson death reax AP Clients Only 4217021
Remembering Michael Jackson, whose death shook the world ten years ago
AP-APTN-1559: ARCHIVE Meryl Streep AP Clients Only 4217018
Meryl Streep turns 70 on Saturday
AP-APTN-1558: ARCHIVE Jussie Smollett AP Clients Only 4217017
Judge orders special prosecutor to examine Smollett probe
AP-APTN-1527: ARCHIVE Michael Jackson death AP Clients Only 4217013
Tenth anniversary of Michael Jackson's death approaches
AP-APTN-1446: US CE CMA Fest tips AP Clients Only 4217004
Hydrate and enjoy yourself: Country stars offer tips for CMA Fest fans
AP-APTN-1423: ARCHIVE Michael Jackson videos Content has significant restrictions, see script for details 4216997
A compilation of Michael Jackson's music videos before the 10th anniversary of his death
AP-APTN-1229: US David Gilmour auction AP Clients Only 4216958
Pink Floyd's David Gilmour auctions guitars and raises over $21 million for charity
AP-APTN-1156: US CE Avicii Content has significant restrictions, see script for details 4216964
Avicii’s friends open up about their final moments and conversations with the Swedish DJ before his death
AP-APTN-1150: WORLD First Job Reynolds Claflin Smith AP Clients Only 4216961
Stop the press: Ryan Reynolds and Sam Claflin talk about working as paper boys
AP-APTN-1015: UK Stonehenge Solstice AP Clients Only 4216942
Crowds at Stonehenge for summer solstice sunrise
AP-APTN-1005: UK Jake Gyllenhaal theater Content has significant restrictions, see script for details 4216939
Jake Gyllenhaal ‘honored’ to return to London stage
AP-APTN-0945: India Yoga Diplomats AP Clients Only 4216935
Diplomats in India practice yoga exercises
AP-APTN-0939: India Modi Yoga AP Clients Only 4216934
Bend it like Modi: Indian PM marks Yoga Day
AP-APTN-0733: ARCHIVE Rolling Stones AP Clients Only 4216919
Rolling Stones return to stage, tour after Mick Jagger mends
AP-APTN-0733: US ASCAP AP Clients Only 4216909
Ne-Yo, Quavo, praise T.I. as he accepts culture award
AP-APTN-0643: US Chucky v. Toy Story Content has significant restrictions, see script for details 4216895
Chucky slays 'Toy Story' foes in cheeky marketing campaign
AP-APTN-0643: US Stranger Things Final Trailer Content has significant restrictions, see script for details 4216898
New 'Stranger Things' trailer drops a big surprise about what's coming from season three of the sci-fi horror series
AP-APTN-0250: US Toy Story 4 Content has significant restrictions, see script for details 4216845
'Toy Story 4' cast on voice acting: 'It's an amazing process'
AP-APTN-0208: US Alex Trebek AP Clients Only 4216840
'Jeopardy!' host provides health update at 2019 NHL Awards
AP-APTN-0109: UK Prince Charles Bond No access UK, Republic of Ireland; No use by BBC, SKY, Channel 4 Group, Channel 5 Group, RTE, TG4; No online access by any UK or Republic of Ireland newspaper platform; No online access for .co.uk sites, or any site (or section) aimed at audiences in the UK or Republic of Ireland 4216880
Prince Charles meets Daniel Craig and Ralph Fiennes during visit to 'Bond 25' set
AP-APTN-0041: France Louis Vuitton 2 Content has significant restrictions, see script for details 4216886
Louis Vuitton Men's Spring-Summer 2020 Fashion Show
AP-APTN-2353: US Kim Raver AP Clients Only 4216882
Kim Raver brings three films based on novels by author Jane Green to Lifetime
AP-APTN-2301: France Karl Lagerfeld Content has significant restrictions, see script for details 4216868
'Karl For Ever': celebration of legendary fashion designer Karl Lagerfeld
AP-APTN-2225: US Jessie Buckley Content has significant restrictions, see script for details 4216870
'Wild Rose' heralds arrival of rising star Jessie Buckley
AP-APTN-2221: US Nik Wallenda AP Clients Only 4216869
Nik Wallender admits he’s 'a little nervous' as he prepares to walk a wire across Time Square
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.