ETV Bharat / sports

న్యూజిలాండ్​తో వన్డే సిరీస్​కు భారత జట్టిదే - భారత్ న్యూజిలాండ్ వన్డే సిరీస్​కు జట్టు ప్రకటన

న్యూజిలాండ్​తో జరిగే వన్డే సిరీస్​కు జట్టును ప్రకటించింది టీమిండియా సెలక్షన్ కమిటీ. ఆస్ట్రేలియాతో ఆడిన ఆటగాళ్లలో పెద్దగా మార్పులేమీ లేవు. కానీ గాయపడ్డ ధావన్ స్థానంలో పృథ్వీషా జట్టులోకి వచ్చాడు. హార్దిక్ పాండ్యకు నిరాశే మిగిలింది.

IND
IND
author img

By

Published : Jan 21, 2020, 9:33 PM IST

Updated : Feb 17, 2020, 10:08 PM IST

న్యూజిలాండ్​తో జరిగే వన్డే సిరీస్​కు జట్టును ప్రకటించింది సెలక్షన్ కమిటీ. గాయపడిన ఓపెనర్ శిఖర్​ ధావన్​ టీ20లతో పాటు వన్డేలకూ దూరమయ్యాడు. ఇతడి స్థానంలో టీ20లకు సంజూ శాంసన్​ను వన్డేలకు పృథ్వీషాను ఎంపిక చేశారు సెలక్టర్లు. పొట్టి ఫార్మాట్​లో చోటు దక్కించుకోని హార్దిక్ పాండ్యకు వన్డేల్లోనూ నిరాశే మిగిలింది.

IND
పృథ్వీ షా

వన్డే జట్టు

విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), పృథ్వీషా, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండే, రిషబ్ పంత్, శివం దూబే, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, నవదీప్ సైనీ, శార్దూల్ ఠాకూర్, కేదార్ జాదవ్.

టీ20 జట్టు

విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), సంజు శాంసన్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండే, రిషబ్ పంత్, శివం దూబే, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, నవదీప్ సైనీ, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్.

ఇవీ చూడండి.. న్యూజిలాండ్​లో అడుగుపెట్టిన కోహ్లీసేన

Intro:Body:Conclusion:
Last Updated : Feb 17, 2020, 10:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.