ETV Bharat / sports

న్యూజిలాండ్​లో అడుగుపెట్టిన కోహ్లీసేన - భారత్​-న్యూజిలాండ్

కివీస్​తో సిరీస్​ కోసం న్యూజిలాండ్ బయల్దేరింది టీమిండియా. ఈరోజు ఆక్లాండ్​లో అడుగుపెట్టిన సందర్భంగా ఓ ఫొటోను షేర్ చేశాడు కోహ్లీ.

న్యూజిలాండ్
కోహ్లీ
author img

By

Published : Jan 21, 2020, 8:09 PM IST

Updated : Feb 17, 2020, 9:54 PM IST

న్యూజిలాండ్​తో సిరీస్​ కోసం సిద్ధమవుతోంది భారత్. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్​ను గెలిచిన అనంతరం న్యూజిలాండ్ బయల్దేరింది ఇండియా. ఈరోజు ఆక్లాండ్​లో అడుగుపెట్టారు ఆటగాళ్లు. ఈ సందర్భంగా కోహ్లీ ఓ ఫొటోను నెట్టింట షేర్ చేశాడు.

ఈ ఫొటోలో కోహ్లీతో పాటు శ్రేయస్ అయ్యర్, శార్దుల్ ఠాకూర్ ఉన్నారు. న్యూజిలాండ్​కు బయల్దేరే ముందు రోహిత్ శర్మ ఓ ఫొటోను షేర్ చేశాడు. ఇందులో పంత్, చాహల్, కుల్దీప్, షమీ ఉన్నారు.

ఇప్పటికే ఐదు టీ20ల సిరీస్​ కోసం జట్టును ప్రకటించింది సెలక్షన్ కమిటీ. కానీ గాయం కారణంగా ధావన్ జట్టుకు దూరమయ్యాడు.

జనవరి 24న భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి టీ20 జరగనుంది. తర్వాత 3 వన్డేలు, రెండు టెస్టుల్లో తలపడనున్నాయి ఇరుజట్లు.

ఇవీ చూడండి.. ఆ విషయంలో ధోనీకి ఎవరూ సాటిలేరు: సెహ్వాగ్

Intro:Body:Conclusion:
Last Updated : Feb 17, 2020, 9:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.