ETV Bharat / sports

'భారత్​-ఇంగ్లాండ్​ పింక్​ టెస్టును మిస్​ అవుతున్నా'

author img

By

Published : Feb 24, 2021, 7:03 PM IST

మొతేరా వేదికగా జరుగుతోన్న డే/నైట్​ టెస్టుకు తాను హాజరవ్వట్లేదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ తెలిపాడు. ఈ విషయాన్ని అతడు ట్విట్టర్​ వేదికగా పేర్కొన్నాడు.

Ind vs Eng, 3rd Test: Will miss being at the stadium today, says Ganguly
భారత్​-ఇంగ్లాండ్​ పింక్​ టెస్టును మిస్​ అవుతున్నా

బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ఈ రోజు జరుగుతోన్న పింక్​ టెస్టు కోసం స్వయంగా మోదీ స్టేడియంకు వెళ్లలేకపోవడంపై విచారం వ్యక్తం చేశాడు.

  • Will miss being at the stadium today ..what an effort it must have been to create this ..pink test was our dream and it's going be the 2nd one in india.hope to see full stands like last time. Under the leadership of Honble Prime minister @narendramodi Amit Shah @AmitShah .. pic.twitter.com/za7vdYHTN0

    — Sourav Ganguly (@SGanguly99) February 24, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఈ రోజు మొతేరా స్టేడియాన్ని మిస్​ అవుతున్నాను. మైదానం నిర్మాణం వెనుక చాలా కృషి ఉంది. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్​ షా నాయకత్వంలో ఇది జరిగింది. పింక్​ టెస్టు మా కల. భారత్​లో ఇది రెండో గులాబీ మ్యాచ్​. గతంలో లాగానే ఈ సారి పెద్ద ఎత్తున అభిమానులు వస్తారని ఆశిస్తున్నా" అని గంగూలీ ట్వీట్​ చేశాడు.

ఇదీ చదవండి: అక్షర్​ బౌలింగ్​కు మాస్టర్​ బ్లాస్టర్​ ఫిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.