ETV Bharat / sports

టీమ్​ సెలెక్షన్​పై ఇంగ్లాండ్​ బోర్డుకు వాన్​ చురకలు

author img

By

Published : Feb 25, 2021, 6:58 AM IST

ఇంగ్లాండ్​ అండ్​ వేల్స్​ క్రికెట్​ బోర్డుపై విమర్శలు చేశాడు ఆ దేశ మాజీ కెప్టెన్ మైకేల్​ వాన్. ప్రస్తుత టీమ్ ఎఫ్​ఏ కప్​ ప్రీమియర్​ లీగ్​ జట్టును తలపించేలా ఉందని​ అభిప్రాయపడ్డాడు.

Ind vs Eng, 3rd Test: Vaughan questions visitors' selection of players for series
టీమ్​ సెలెక్షన్​పై ఇంగ్లాండ్​ బోర్డుకు వాన్​ చురకలు

ఇంగ్లాండ్​ అండ్​ వేల్స్​ క్రికెట్​ బోర్డుకు చురకలు అంటించాడు ఆ దేశ మాజీ కెప్టెన్ మైకేల్​ వాన్. ప్రీమియర్​ లీగ్​ జట్టును తలపించేలా ప్రస్తుత టీమ్ కూర్పు ఉందని​ అభిప్రాయపడ్డాడు.

రెండో టెస్టులో ఓడినప్పటికీ.. ఆటగాళ్ల రొటేషన్​ పాలసీ విధానాన్ని ఇంగ్లాండ్​ హెడ్​ కోచ్​ క్రిస్ సిల్వర్​వుడ్​ సమర్థించాడు. దీంతో రొటేషన్​ పాలసీని, టీమ్​ సెలక్షన్​ను తప్పుపట్టాడు వాన్.

'ఎఫ్​ఏ కప్​ ప్రాథమిక దశలో ఎంపిక చేసే జట్లు ఎలా ఉంటాయో.. ప్రస్తుత ఇంగ్లాండ్​ జట్టు కూర్పు అలా ఉంది' అని వాన్​ ట్వీట్​ చేశాడు.

  • England have treated selection for this series like premier league teams treat the early stages of the FA Cup rounds ... #INDvENG Against the best team in the world !!!!!!!

    — Michael Vaughan (@MichaelVaughan) February 24, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

జోస్​ బట్లర్​ తొలి టెస్టులో ఆడాడు. రెండో టెస్టుకు దూరమయ్యాడు. అండర్సన్ కూడా అలాగే దూరమయ్యాడు. ఆల్​రౌండర్​ మొయిన్​ అలీ రెండో టెస్టు ఆడాడు. మూడో టెస్టుకు పక్కకు పెట్టారు. ​

ఇదీ చదవండి: పింక్​ టెస్ట్​: రోహిత్​ అర్ధసెంచరీ.. టీమ్​ఇండియా 99/3

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.