ETV Bharat / sports

ఆసీస్ ఓపెనర్ వార్నర్​ ఖాతాలో రికార్డు - 5 వేల పరుగుల క్లబ్​లో వార్నర్

భారత్​తో జరుగుతోన్న తొలి వన్డేలో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ రికార్డు సాధించాడు. వన్డేల్లో 5 వేల పరుగులు పూర్తి చేశాడు.

david
వార్నర్​
author img

By

Published : Jan 14, 2020, 7:43 PM IST

భారత్​తో జరుగుతోన్న తొలి వన్డేలో డేవిడ్ వార్నర్ తన ఫామ్​ను కొనసాగిస్తున్నాడు. టీమిండియా బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటూ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తున్నాడు. అయితే ఈ క్రమంలో ఓ రికార్డునూ ఖాతాలో వేసుకున్నాడీ విధ్వంసకర ఓపెనర్. 11 పరుగుల వద్ద ఉన్నప్పుడు వన్డేల్లో ఐదు వేల పరుగుల్ని సాధించిన ఆటగాడిగా నిలిచాడు.

ఐదు వేల పరుగుల్ని అత్యంత వేగంగా సాధించిన ఆసీస్ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు వార్నర్. ఓవరాల్​గా మూడో వేగవంతమైన బ్యాట్స్​మన్​గా నిలిచాడు. ఈ పరుగుల్ని పూర్తి చేయడానికి వార్నర్ 115 ఇన్నింగ్స్​లు ఆడాడు. 114 ఇన్నింగ్స్​లతో కోహ్లీ, వివి రిచర్డ్స్​ రెండో స్థానంలో ఉండగా.. 101 ఇన్నింగ్స్​ల్లో ఐదు వేల పరుగుల మార్కును అందుకున్న ఆమ్లా అగ్రస్థానంలో ఉన్నాడు.

ఫించ్-వార్నర్ దూకుడు

256 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు ఫించ్-వార్నర్ శుభారంభం అందించారు. వీరిద్దరూ అర్ధసెంచరీలు సాధించి శతకంవైపు పరుగులు తీస్తున్నారు. ఇప్పటికే తొలి వికెట్​కు 150 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

ఇవీ చూడండి.. ఓపెనర్ల అర్ధశతకాలు.. గెలుపు దిశగా ఆసీస్

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
++THIS IS A FAST FILE EDIT. ADDITIONAL EDITS TO FOLLOW++
SHOTLIST: Camp Nou, Barcelona, Spain - 14th January 2020.
1. ++SHOTLIST TO FOLLOW++
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE: SNTV
DURATION: 02:34
STORYLINE:
Quique Setien gave his opening speech as the new Barcelona coach on Tuesday.
++MORE TO FOLLOW++
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.