ETV Bharat / sports

'ధోనీ.. చెన్నై సూపర్​కింగ్స్​ పర్మినెంట్ బాస్'

author img

By

Published : Jul 7, 2020, 6:46 PM IST

Updated : Jul 7, 2020, 6:57 PM IST

భారత మాజీ కెప్టెన్ ధోనీ గురించి చెప్పిన చెన్నై జట్టు సీఈఓ కాశీ విశ్వనాథన్.. అతడు రానున్న పదేళ్లలో తమ ఫ్రాంచైజీకి యజమాని అవుతారని తెలిపారు. 'తలా' అని మహీని పిలవడం వెనకున్న కారణాన్ని వెల్లడించారు.

'చెన్నై సూపర్​కింగ్స్​కు ధోనీ పర్మినెంట్ బాస్'
ధోనీ

హెలికాప్టర్ షాట్ అనగానే ధోనీ గుర్తొచ్చినట్లు, చెన్నై సూపర్​కింగ్స్ అన్నాసరే ఇతడే మదిలోకి వస్తాడు. ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి సీఎస్కేకు కెప్టెన్​గా ఉన్న మహీ.. ఈ పదేళ్లలో ఎన్నో అరుదైన ఘనతలు సాధించాడు. జట్టును మూడుసార్లు విజేతగా నిలపడం సహా ప్రతిసారీ టాప్-4లో ఒకటిగా నిలపడంలో కీలకపాత్ర పోషించాడు. అయితే తాజాగా ఓ టీవీ షోలో మాట్లాడిన సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్.. ధోనీ, తమ జట్టుకు రానున్న పదేళ్లలో శాశ్వత యజమాని అవుతారని పేర్కొన్నారు.

MS DHONI
చెన్నైసూపర్​కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ

అయితే ధోనీ.. జట్టులోనే కాకుండా ప్రతి ఆటగాడి నుంచి అత్యుత్తమ ప్రతిభను బయటకు తీస్తారని చెప్పిన విశ్వనాథన్.. అందుకే అతడిని 'తలా' అని పిలుస్తామని వెల్లడించారు.

ఇవీ చదవండి:

Last Updated : Jul 7, 2020, 6:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.