ఏడు రోజుల క్వారంటైన్ తర్వాత కోచ్ రికీ పాంటింగ్.. దిల్లీ క్యాపిటల్స్‌తో కలిశాడు. 4:20 నిమిషాల పాటు సాగిన స్పీచ్‌తో ఆటగాళ్లలో ఉత్సాహం నింపాడు. తాను ఇక్కడ ఉన్నది టైటిల్ సాధించిపెట్టేందుకే అని స్పష్టం చేశాడు. దీనితో పాటే పలు ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు. ఆ వీడియో మీరు చూసేయండి.
-
3️⃣ Days to go for our first #IPL2021 game and we bring you the video you've been waiting for 📹💙@RickyPonting met the 2021 squad for the first time and his speech gave us goosebumps even while we recorded this 🔥#YehHaiNayiDilli #IPL2021 #DCAllAccess @OctaFX pic.twitter.com/7e1341uj1F
— Delhi Capitals (@DelhiCapitals) April 7, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">3️⃣ Days to go for our first #IPL2021 game and we bring you the video you've been waiting for 📹💙@RickyPonting met the 2021 squad for the first time and his speech gave us goosebumps even while we recorded this 🔥#YehHaiNayiDilli #IPL2021 #DCAllAccess @OctaFX pic.twitter.com/7e1341uj1F
— Delhi Capitals (@DelhiCapitals) April 7, 20213️⃣ Days to go for our first #IPL2021 game and we bring you the video you've been waiting for 📹💙@RickyPonting met the 2021 squad for the first time and his speech gave us goosebumps even while we recorded this 🔥#YehHaiNayiDilli #IPL2021 #DCAllAccess @OctaFX pic.twitter.com/7e1341uj1F
— Delhi Capitals (@DelhiCapitals) April 7, 2021
గతేడాది అద్భుత ప్రదర్శన చేసి రన్నరప్‌గా నిలిచిన దిల్లీ జట్టు.. ఈసారి కప్పు కొట్టాలనే ఉద్దేశంతో బరిలోకి దిగుతోంది. గాయపడిన శ్రేయస్ అయ్యర్ స్థానంలో పంత్ కెప్టెన్‌గా నియమితుడు కావడం, ఇటీవల కాలంలో అతడు అదిరిపోయే ఫామ్‌లో ఉండటం ఈ జట్టుకు కలిసొచ్చే అంశం. తొలి మ్యాచ్‌లో భాగంగా చెన్నై సూపర్‌కింగ్స్‌తో ఏప్రిల్ 10న తలపడనుంది.