ETV Bharat / sports

టీ20 ప్రపంచకప్ నిర్వహణపై జులైలో తుది నిర్ణయం - టీ20 ప్రపంచకప్​ న్యూస్​

ICC Board meeting: T20 WC fate to be decided next month, BCCI gets Dec deadline for tax exemption
టీ20 ప్రపంచకప్ నిర్వహణపై జులైలో తుది నిర్ణయం
author img

By

Published : Jun 10, 2020, 9:20 PM IST

Updated : Jun 10, 2020, 10:23 PM IST

22:08 June 10

టీ20 ప్రపంచకప్ నిర్వహణపై జులైలో తుది నిర్ణయం

టీ20 ప్రపంచకప్​ నిర్వహణకు సంబంధించిన తుది నిర్ణయాన్ని అంతర్జాతీయ క్రికెట్​ మండలి (ఐసీసీ) జులైకు వాయిదా వేసింది. కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న క్రమంలో జులై వరకు వేచి ఉండి అప్పటి పరిస్థితులను బట్టి టోర్నీ ప్రణాళికపై ఆలోచిస్తామని తెలిపింది.

"టీ20 ప్రపంచకప్​ నిర్వహణపై తుది నిర్ణయం తీసుకోవడానికి మరికొంత సమయం కావాలి. మేము మా సభ్యులు, ప్రసారకర్తలు, భాగస్వాములు, ప్రభుత్వాలు, ఆటగాళ్లతో సంప్రదించి.. మంచి వార్తతో మీ ముందుంటాం".

              - మను సాహ్నీ, ఐసీసీ ముఖ్య నిర్వహణాధికారి

ప్రణాళిక ప్రకారం.. ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్​ ఈ ఏడాది అక్టోబరు - నవంబరు మధ్య జరగాల్సింది. 

21:15 June 10

టీ20 ప్రపంచకప్​ నిర్వహణపై తుది నిర్ణయం తీసుకోవడానికి అంతర్జాతీయ క్రికెట్​ మండలి (ఐసీసీ) మరో నెల రోజుల పాటు వేచి ఉండాలని భావిస్తోంది. 

Last Updated : Jun 10, 2020, 10:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.