2021 ఏడాదిని అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పాడు పంజాబ్ కింగ్స్ ఆటగాడు డేవిడ్ మలన్. కొన్ని మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు చేస్తే ఈ సారి పంజాబ్ ట్రోఫీని గెలిచే అవకాశముందని పేర్కొన్నాడు.
గత నెలలో ఐపీఎల్ వేలానికి ముందు ఫ్రాంఛైజీ పేరుతో పాటు లోగోను మార్చింది పంజాబ్. టీ20 నంబర్ వన్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ మలన్‌ను రూ.1.5 కోట్లకే దక్కించుకుంది. తాజా సీజన్లో తమ జట్టును ఫైనల్ చేర్చడానికి ప్రయత్నిస్తానని అతడు తెలిపాడు. ట్రోఫీ గెలవడానికి తన వంతు కృషి చేస్తానని వెల్లడించాడు.
"క్రికెట్ అభిమానులందరికీ ఓ సందేశం. మీ మద్దతుతో ఈ సీజన్ మాకు ఆశాజనకంగా మారొచ్చు. మేము కొన్ని మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు ఇవ్వొచ్చు. ప్లే ఆఫ్స్‌ను దాటవచ్చు. చివరికి టైటిల్‌ను గెలవవచ్చు" అని ట్విట్టర్లో పోస్టు చేసిన వీడియోలో మలన్ పేర్కొన్నాడు.
-
.@dmalan29's absolutely loving the vibe of #SaddaSquad 😍
— Punjab Kings (@PunjabKingsIPL) March 30, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Hear it from the world no. 1 T20I batsman 👂🏻#SaddaPunjab #PunjabKings #IPL2021 pic.twitter.com/XZQf8H6EC1
">.@dmalan29's absolutely loving the vibe of #SaddaSquad 😍
— Punjab Kings (@PunjabKingsIPL) March 30, 2021
Hear it from the world no. 1 T20I batsman 👂🏻#SaddaPunjab #PunjabKings #IPL2021 pic.twitter.com/XZQf8H6EC1.@dmalan29's absolutely loving the vibe of #SaddaSquad 😍
— Punjab Kings (@PunjabKingsIPL) March 30, 2021
Hear it from the world no. 1 T20I batsman 👂🏻#SaddaPunjab #PunjabKings #IPL2021 pic.twitter.com/XZQf8H6EC1
ఇదీ చదవండి: ఈ ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ కొత్త జెర్సీ ఇదే