సూరత్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మహిళా జట్ల మధ్య ఆరో టీ20 జరిగింది. ఈ మ్యాచ్ ద్వారా 100 టీ20లకు ప్రాతినిధ్యం వహించిన తొలి టీమిండియా క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది హర్మన్ ప్రీత్ కౌర్. ధోనీ, రోహిత్ 98 మ్యాచ్‌లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
-
A special cap for captain @ImHarmanpreet to mark her 100th T20I for #TeamIndia #INDvSA 🇮🇳🇮🇳👏🇮🇳 pic.twitter.com/Sp6KFUca9o
— BCCI Women (@BCCIWomen) October 4, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">A special cap for captain @ImHarmanpreet to mark her 100th T20I for #TeamIndia #INDvSA 🇮🇳🇮🇳👏🇮🇳 pic.twitter.com/Sp6KFUca9o
— BCCI Women (@BCCIWomen) October 4, 2019A special cap for captain @ImHarmanpreet to mark her 100th T20I for #TeamIndia #INDvSA 🇮🇳🇮🇳👏🇮🇳 pic.twitter.com/Sp6KFUca9o
— BCCI Women (@BCCIWomen) October 4, 2019
ఓవరాల్‌గా చూసుకుంటే సుజి బేట్స్ (న్యూజిలాండ్), ఎలిస్ పెర్రీ (ఆస్ట్రేలియా), షోయబ్ మాలిక్ (పాకిస్థాన్) 111 టీ20 మ్యాచ్‌లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. పురుషుల టీ20ల్లో 100 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించిన ఏకైక క్రికెటర్‌గా మాలిక్ రికార్డులకెక్కాడు.
ఇవీ చూడండి.. 'రవిశాస్త్రి.. కప్పు గెలిచి నీ సత్తా చూపించు'