ETV Bharat / sports

'తలా' ధోనీకి బర్త్​డే శుభాకాంక్షల వెల్లువ - Dhoni birthday wishes

టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా పలువురు క్రీడాకారులు అతడికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Happy Birthday MSD
Happy Birthday MSD
author img

By

Published : Jul 7, 2020, 1:36 PM IST

తన ఆటతీరుతో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు టీమ్​ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ. కెరీర్​లో ఎన్నో రికార్డులు అందుకున్నాడు. తన సారథ్యంలో భారత్​కు ప్రపంచకప్​ అందించాడు. కీపర్​గా మరెన్నో ఘనతలు సాధించాడు. ఈరోజు ధోనీ పుట్టినరోజు సందర్భంగా క్రీడాకారులు తమ విషెష్​ తెలుపుతున్నారు.

Happy Birthday MSD
ధోనీ

బీసీసీఐ, చెన్నై సూపర్ కింగ్స్​తో పాటు టీమ్​ఇండియా క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య, సురేశ్ రైనాతో సహా పలువురు క్రీడాకారులు శుభాకాంక్షలు తెలిపారు.

  • One man, countless moments of joy! 🇮🇳🙌

    Let’s celebrate @msdhoni's birthday by revisiting some of his monstrous sixes! 📽️💪#HappyBirthdayDhoni

    — BCCI (@BCCI) July 6, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Happy Birthday to our dearest Thala @msdhoni!

    Yesterday, Today, Tomorrow and Forever there will always be only one Mahendra Singh Dhoni. More then all the trophies and achievements the manner in which he has always stayed grounded makes us idolize him 🙏#HappyBirthdayDhoni pic.twitter.com/oqvVgF9IAm

    — Lakshmi Narayanan (@lakshuakku) July 6, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

గతేడాది జరిగిన ప్రపంచకప్​ తర్వాత ధోనీ క్రికెట్​కు దూరమయ్యాడు. అప్పటి నుంచి మహీ రాక కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది జరిగే ఐపీఎల్​తో పునరాగమనం చేయాలనుకున్నా.. కరోనా కారణంగా లీగ్ నిరవధిక వాయిదా పడింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.