ETV Bharat / sports

ఎమ్​సీసీ శాశ్వత సభ్యుడిగా స్మిత్

author img

By

Published : Oct 23, 2019, 12:38 PM IST

Updated : Oct 23, 2019, 1:14 PM IST

దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్.. లండన్​లోని మెరిల్​బోన్ క్రికెట్ క్లబ్(ఎమ్​సీసీ) శాశ్వత సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఈ విషయాన్ని ట్విట్టర్లో పంచుకుంది ఎమ్​సీసీ.

ఎమ్​సీసీ

దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్​కు​ అరుదైన గౌరవం లభించింది. లండన్​లోని మెరిల్​బోన్ క్రికెట్ క్లబ్(ఎమ్​సీసీ)లో శాశ్వత సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఈ విషయాన్ని ఎమ్​సీసీ ట్విట్టర్లో పంచుకుంది.

"దక్షిణాఫ్రికా దిగ్గజం గ్రేమ్ స్మిత్.. ఎమ్​సీసీలో శాశ్వత సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తున్నాం" - ఎమ్​సీసీ ట్వీట్

తనకు ఈ గౌరవం ఇచ్చినందుకు ఎమ్​సీసీకి ట్విట్టర్లో కృతజ్ఞతలు తెలిపాడు స్మిత్.

"ఈ ఊహించని గౌరవంతో నాకు అప్పగించిన ఎమ్​సీసీకి కృతజ్ఞతలు. లండన్​లో నాకు ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. భవిష్యత్తులో మరిన్ని మీతో పంచుకోవాలని ఆత్రుతతో ఉన్నా" - గ్రేమ్​ స్మిత్, దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్

దక్షిణాఫ్రికా తరపున అతి చిన్నవయసులో(22) కెప్టెన్​ అయిన వ్యక్తిగా రికార్డు సృష్టించాడు గ్రేమ్ స్మిత్. 117 టెస్టులాడిన స్మిత్ 9,265 పరుగులు చేశాడు. ఇందులో 27 శతకాలు ఉన్నాయి. 197 వన్డేల్లో 6,989 పరుగులు చేశాడు.

ఇదీ చదవండి: కెరీర్ బెస్ట్ ర్యాంకులో ప్రణీత్.. సింధు నెంబర్ 6

AP Video Delivery Log - 0200 GMT News
Wednesday, 23 October, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0157: Australia Penguins No Access Australia 4236191
Seven rescued penguins released into sea
AP-APTN-0152: Hong Kong Release AP Clients Only 4236190
Hong Kong releases murder suspect Chan Tong-kai
AP-APTN-0142: US Syria Envoy AP Clients Only 4236186
US envoy not informed before Syria troop withdrawal
AP-APTN-0129: Brazil Pension Reform AP Clients Only 4236189
Brazil agrees overhaul to pension system
AP-APTN-0106: US Pence AP Clients Only 4236187
US VP Pence on Kurds and Trump impeachement probe
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Oct 23, 2019, 1:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.