టీమిండియాకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులెక్కువ. అలాగే.. ఓ స్టార్ ఫుట్‌బాలర్ టీమిండియాపై మక్కువ పెంచుకున్నాడు. సామాజిక మాధ్యమాల వేదిక తన ఇష్టాన్ని వ్యక్తం చేశాడు.
ఫుట్‌బాల్ ప్రపంచకప్ విజేత జర్మనీ జట్టులోని సభ్యుడైన థామస్ ముల్లర్.. ప్రస్తుతం క్రికెట్ వరల్డ్‌కప్ ఆడుతున్న టీమిండియాకు మద్దతు పలికాడు. భారత జెర్సీ ధరించిన ఫొటోను ట్విట్టర్లో పంచుకున్నాడు. 2014 ప్రపంచకప్ గెలిచిన జర్మనీ జట్టులో సభ్యుడు థామస్ ముల్లర్.
-
I wish all participants of the Cricket #WorldCup2019 good luck & thrilling matches. Especially I cross my fingers for @imVkohli, the captain of the Indian team. He`s a fan of @DFB_Team and supported it multiple times in the past 🏏✊😃 #Cricket #GermanyCheersForIndia #esmuellert pic.twitter.com/hwS4apAlIE
— Thomas Müller (@esmuellert_) June 3, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">I wish all participants of the Cricket #WorldCup2019 good luck & thrilling matches. Especially I cross my fingers for @imVkohli, the captain of the Indian team. He`s a fan of @DFB_Team and supported it multiple times in the past 🏏✊😃 #Cricket #GermanyCheersForIndia #esmuellert pic.twitter.com/hwS4apAlIE
— Thomas Müller (@esmuellert_) June 3, 2019I wish all participants of the Cricket #WorldCup2019 good luck & thrilling matches. Especially I cross my fingers for @imVkohli, the captain of the Indian team. He`s a fan of @DFB_Team and supported it multiple times in the past 🏏✊😃 #Cricket #GermanyCheersForIndia #esmuellert pic.twitter.com/hwS4apAlIE
— Thomas Müller (@esmuellert_) June 3, 2019
"క్రికెట్ ప్రపంచకప్ ఆడుతున్న అందరికీ నా శుభాకాంక్షలు. ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి నా అభినందనలు. నేను ఆడుతున్న డైమాన్చాఫ్ట్ ఫుట్‌బాల్ జట్టుకు అతడు అభిమాని. చాలా సార్లు మాకు మద్దుతుగా నిలిచాడు." -థామస్ ముల్లర్, జర్మన్ ఫుట్‌బాలర్
ప్రపంచకప్‌లో భాగంగా రేపు(జూన్ 5న) దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్ ఆడనుంది టీమిండియా. గెలిచేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలైంది సఫారీ జట్టు.
ఇది చదవండి: పాకిస్థాన్‌లో ఆసియా కప్.. భారత్ పాల్గొంటుందా?