ETV Bharat / sports

దిల్లీ క్రికెట్ సంఘాన్ని రద్దు చేయమంటోన్న గంభీర్ - BCCI

దిల్లీ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోసియేషన్​ను రద్దు చేయాలని కోరాడు మాజీ క్రికెటర్ గంభీర్. దీనిపై సౌరభ్ గంగూలీ వెంటనే చర్యలు తీసుకోవాలని తెలిపాడు.

Gautam Gambhir
గంభీర్
author img

By

Published : Dec 30, 2019, 9:33 AM IST

దిల్లీ డిస్ట్రిక్ట్స్‌ క్రికెట్‌ అసోసియేషన్​(డీడీసీఏ)ను రద్దు చేయాలని మాజీ ఓపెనర్‌, భాజపా ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీని కోరాడు. డీడీసీఏ ఆదివారం నిర్వహించిన సర్వసభ్య వార్షిక సమావేశంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడం వల్ల అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు మదన్‌ లాల్‌, గౌతమ్‌ గంభీర్‌ డీడీసీఏపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ వెంటనే చర్యలు తీసుకుని, డీడీసీఏను రద్దు చేయాలని గంభీర్ కోరాడు.

డీడీసీఏ జాయింట్‌ సెక్రటరీ రాజన్‌ మంచందతో పాటు మరికొందరు సభ్యులు పరస్పరం పిడిగుద్దులు కురిపించుకున్నారు. సమావేశంలో ఒక ప్రతిపాదన తీసుకురాగా దాన్ని ఏకగ్రీవంగా తీర్మానించలేదని ప్రతిపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫలితంగా ఇరు వర్గాల మధ్య కొట్లాట జరిగింది.

దిల్లీ డిస్ట్రిక్ట్స్‌ క్రికెట్‌ అసోసియేషన్​(డీడీసీఏ)ను రద్దు చేయాలని మాజీ ఓపెనర్‌, భాజపా ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీని కోరాడు. డీడీసీఏ ఆదివారం నిర్వహించిన సర్వసభ్య వార్షిక సమావేశంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడం వల్ల అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు మదన్‌ లాల్‌, గౌతమ్‌ గంభీర్‌ డీడీసీఏపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ వెంటనే చర్యలు తీసుకుని, డీడీసీఏను రద్దు చేయాలని గంభీర్ కోరాడు.

డీడీసీఏ జాయింట్‌ సెక్రటరీ రాజన్‌ మంచందతో పాటు మరికొందరు సభ్యులు పరస్పరం పిడిగుద్దులు కురిపించుకున్నారు. సమావేశంలో ఒక ప్రతిపాదన తీసుకురాగా దాన్ని ఏకగ్రీవంగా తీర్మానించలేదని ప్రతిపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫలితంగా ఇరు వర్గాల మధ్య కొట్లాట జరిగింది.

ఇవీ చూడండి.. దిల్లీ క్రికెట్‌ వార్షికోత్సవ సమావేశంలో ఘర్షణ

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
New York - 29 December 2019
++NIGHT SHOTS++
1. Various of menorah lighting ceremony
2. SOUNDBITE (English) Bill de Blasio, Mayor of New York:
"There are members of the Jewish community, there are members of many other community standing in solidarity with the Jewish community, all of us together. Give each other a round of applause."
3. Wide of De Blasio on stage with rabbi
4. SOUNDBITE (English) Bill de Blasio, Mayor of New York:
"This is something that gives us joy and pride and reminds us of the power of light, the power of understanding, the power of love. This holiday is when light triumphs over evil. And everyone, right now we see people attacking this community and we will not stand for it. In New York City, we will never allow attacks on the Jewish community. This is not what we believe in. We believe in a place where everyone can worship in peace."
5. Former Ultra-Orthodox rabbi Abby Stein speaking to crowd
6. SOUNDBITE (English) Abby Stein, former Ultra-Orthodox rabbi and transgender activist:
"It's intense. That's the only word I can think of. It's necessary, but it's also intense. And for me in so many different ways. And I think what is important right now is to make sure that we don't get into a cycle of minorities blaming other minorities, which I've unfortunately seen happening. And I think anyone who knows anti-Semitism knows that it's older than any kind of divisions that we might have in the US today. Yet we also know that we cannot fight it if we don't fight all forms of hate against all minorities and religious communities and against every individual out there."
7. Various of people singing at gathering
STORYLINE:
New York Mayor Bill de Blasio attended a menorah lighting in Brooklyn on Sunday as another Jewish community less than 40 miles away grappled with a stabbing attack at a Hanukkah celebration which injured five people.
"This holiday is when light triumphs over evil. And everyone, right now we see people attacking this community and we will not stand for it," de Blasio said.
A man stabbed five people as they gathered to celebrate Hanukkah at a rabbi's home in an Orthodox Jewish community north of New York on Saturday evening.
This past week in New York City itself, police have received at least six reports — eight since December 13 — of attacks possibly motivated by anti-Jewish bias.
De Blasio has said police presence would increase in Brooklyn neighbourhoods home to large Jewish populations.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.