కరోనా వైరస్‌పై పోరాటానికి మాటలు కాదు ఆర్థిక సహాయం అవసరమని చెప్తున్నాడు మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్. తాజాగా దిల్లీలో ఈ మహమ్మారి కట్టడి కోసం భారీ విరాళం ప్రకటించాడు. తూర్పు దిల్లీ నియోజకవర్గానికి ఎంపీగా ఉన్న గౌతమ్ గంభీర్.. తన ఎంపీల్యాడ్ నిధుల నుంచి రూ. 50 లక్షలు.. ప్రభుత్వానికి అందించేందుకు ముందుకొచ్చాడు.
దిల్లీలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం కోసం విరాళంగా ఈ మొత్తాన్ని ఇవ్వనున్నట్లు.. రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు లేఖ రాశాడు. ఆ డబ్బుతో ఆసుపత్రులకి అవసరమైన సదుపాయాల్ని సమకూర్చాలని కోరాడు.
-
बिना हथियार जंग नहीं जीती जाती!
— Gautam Gambhir (@GautamGambhir) March 23, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Corona के इलाज और उपकरणों में कोई कमी ना हो इसलिए चाहता हूँ कि अस्पतालों को मेरे सांसद फण्ड से 50 लाख दिए जाएँ. @ArvindKejriwal
घर के अंदर रहें, सावधानी और सफ़ाई रखें और
सरकार का साथ दें. @narendramodi #IndiaFightsCorona pic.twitter.com/jS415AoTlo
">बिना हथियार जंग नहीं जीती जाती!
— Gautam Gambhir (@GautamGambhir) March 23, 2020
Corona के इलाज और उपकरणों में कोई कमी ना हो इसलिए चाहता हूँ कि अस्पतालों को मेरे सांसद फण्ड से 50 लाख दिए जाएँ. @ArvindKejriwal
घर के अंदर रहें, सावधानी और सफ़ाई रखें और
सरकार का साथ दें. @narendramodi #IndiaFightsCorona pic.twitter.com/jS415AoTloबिना हथियार जंग नहीं जीती जाती!
— Gautam Gambhir (@GautamGambhir) March 23, 2020
Corona के इलाज और उपकरणों में कोई कमी ना हो इसलिए चाहता हूँ कि अस्पतालों को मेरे सांसद फण्ड से 50 लाख दिए जाएँ. @ArvindKejriwal
घर के अंदर रहें, सावधानी और सफ़ाई रखें और
सरकार का साथ दें. @narendramodi #IndiaFightsCorona pic.twitter.com/jS415AoTlo
భారత్‌లో ఇప్పటికే కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 490కి పైగా చేరుకుంది. 9 మంది మరణించారు. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమవుతూ లాక్‌డౌన్‌ని ప్రకటిస్తున్నాయి.
ఇదీ చూడండి.. సచిన్ ఐదు రికార్డులను కోహ్లీ ఛేదించగలడా?