కరోనాపై పోరాటంలో మద్దతుగా నిలిచాడు టీమ్ఇండియా మాజీ ఆటగాడు, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ. రామకృష్ణ మిషన్ ప్రధాన కార్యాలయమైన బేలూర్ మఠానికి 2 వేల కిలోల బియ్యాన్ని దానంగా ఇచ్చాడు.
25 సంవత్సరాల తర్వాత బేలూర్ మఠాన్ని సందర్శించి.. 2 వేల కిలోల బియ్యాన్ని దానంగా ఇస్తున్నట్టు ట్విట్టర్లో ప్రకటించాడు గంగూలీ. ఇటీవలే కరోనా బాధితులకు రూ.50 లక్షల విరాళాన్ని ప్రకటించాడు.
-
Visited belur math after 25 years .. handed over 2000kgs of rice for the needy pic.twitter.com/FcIqHcWMh7
— Sourav Ganguly (@SGanguly99) April 1, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Visited belur math after 25 years .. handed over 2000kgs of rice for the needy pic.twitter.com/FcIqHcWMh7
— Sourav Ganguly (@SGanguly99) April 1, 2020Visited belur math after 25 years .. handed over 2000kgs of rice for the needy pic.twitter.com/FcIqHcWMh7
— Sourav Ganguly (@SGanguly99) April 1, 2020
కరోనా బారిన పడి భారతదేశంలో ఇప్పటివరకు 50 మంది మృతి చెందగా.. 1700 మందికి ఈ మహమ్మారి సోకి బాధపడుతున్నారు.
ఇదీ చూడండి.. ఐపీఎల్ జరుగుతుంది.. కానీ ఎలా అంటే!