ETV Bharat / sports

రెండో టెస్టు కోసం భారత జట్టులో మార్పు!

టీమిండియా ఓపెనర్లు విఫలమవుతున్న నేపథ్యంలో జట్టులో మార్పు జరిగొచ్చు. కివీస్​తో రెండో టెస్టు కోసం పృథ్వీషా బదులు శుభ్​మన్​కు అవకాశం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

రెండో టెస్టుకు కోసం భారత జట్టులో మార్పు!
టీమిండియా జట్టు
author img

By

Published : Feb 25, 2020, 6:31 AM IST

Updated : Mar 2, 2020, 11:56 AM IST

న్యూజిలాండ్​తో జరిగిన తొలి టెస్టులో భారత్.. 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. ఈ మ్యాచ్​లో పలు విభాగాల్లో విఫలమైంది టీమిండియా. అయితే సిరీస్ గెలవాలనే పట్టుదలతో ఉన్న కోహ్లీసేన.. రెండో టెస్టుకు​ ఓ మార్పుతో బరిలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి.

సీనియర్ ఓపెనర్​ రోహిత్ శర్మకు గాయమైన కారణంగా అతడి స్థానంలో జట్టులోకి వచ్చాడు యువ బ్యాట్స్​మన్ పృథ్వీషా. అయితే ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు షా. కివీస్​తో తొలి టెస్టులోని రెండు ఇన్నింగ్స్​ల్లోనూ(16, 14 పరుగులు) విఫలమయ్యాడు. ఇప్పుడు ఇతడి బదులుగా శుభ్​మన్ గిల్​నూ తీసుకోవాలని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ స్టైరిస్ స్పందించాడు.

prithvi shaw subhman gill
పృథ్వీషా- శుభ్​మన్ గిల్

శుభ్​మన్​కు అవకాశాలిస్తే కోహ్లీలా మరో పదేళ్లపాటు టాపార్డర్​ను నడిపిస్తాడని స్టైరిస్ అన్నాడు. కనీసం రెండో టెస్టులోనైనా అతడికి చోటివ్వాలని అభిప్రాయం వ్యక్తం చేశాడు.

Last Updated : Mar 2, 2020, 11:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.