టీమ్ఇండియా మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని మరో మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. ప్రస్తుతం ఆయన లఖ్‌నవూలోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది.
-
Chetan Chauhan ji is also tested positive for #COVIDー19. Sending best wishes in his direction too...get well soon, sir. Tough night this one...Big B and Chetan Ji.
— Aakash Chopra (@cricketaakash) July 11, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Chetan Chauhan ji is also tested positive for #COVIDー19. Sending best wishes in his direction too...get well soon, sir. Tough night this one...Big B and Chetan Ji.
— Aakash Chopra (@cricketaakash) July 11, 2020Chetan Chauhan ji is also tested positive for #COVIDー19. Sending best wishes in his direction too...get well soon, sir. Tough night this one...Big B and Chetan Ji.
— Aakash Chopra (@cricketaakash) July 11, 2020
చౌహాన్.. టీమ్ఇండియా తరఫున 7 వన్టేలకు ప్రాతినిధ్యం వహించాడు. అలాగే 40 టెస్టు మ్యాచ్‌లూ ఆడాడు. సుదీర్ఘ ఫార్మాట్లో 2,084 పరుగులు సాధించాడు. ఇందులో 16 అర్ధ శతకాలు ఉన్నాయి. క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాక దిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోషియేషన్‌లో కీలక పాత్ర పోషించాడు.