ETV Bharat / sports

పాక్​ క్రికెట్​ జట్టు ​కోచ్​గా మిస్బావుల్​ హక్! - పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు(పీసీబీ)

పాకిస్థాన్​ మాజీ క్రికెటర్​​ మిస్బావుల్​ హక్​  పాకిస్థాన్​ ప్రధాన కోచ్​గా ఎంపికయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుత కోచ్​ మిక్కీ ఆర్థర్​ కాంట్రాక్టు ముగియడం వల్ల కొత్త కోచ్​ ఆన్వేషణలో పడింది పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు(పీసీబీ).

పాకిస్థాన్​ కోచ్​గా మిస్బావుల్​ హక్​...!
author img

By

Published : Aug 10, 2019, 9:59 AM IST

పాక్​​ క్రికెట్​ జట్టు కోచ్​ రేసులో ఆ దేశ మాజీ క్రికెటర్​​ మిస్బావుల్ ​హక్ ​ముందు వరుసలో ఉన్నాడు. ప్రస్తుత కోచ్​ మిక్కీ ఆర్థర్​ పదవీకాలం ముగియడం వల్ల నూతన కోచ్​ ఎంపిక చేపట్టింది పీసీబీ.

ప్రపంచకప్​లో పేలవ ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేసిన బోర్డు సభ్యులు... కోచ్​ సహా పలు పదవుల్లో కొత్తవారిని నియమించనున్నట్లు ప్రకటించారు. ప్రధాన కోచ్​ ఆర్థర్​, బౌలింగ్​ కోచ్​ అజహర్​ మొహ్మద్, బ్యాటింగ్​ కోచ్​ గ్రాంట్​ ఫ్లావర్​ల కాంట్రాక్టులను పునరుద్ధరించట్లేదని​ బుధవారం ప్రకటన విడుదల చేశారు.

2010లో స్పాట్ ఫిక్సింగ్‌‌ వివాదంతో గాడి తప్పిన పాకిస్థాన్ జట్టును కెప్టెన్‌గా మిస్బావుల్ చక్కదిద్దాడు. 45 ఏళ్ల ఈ క్రికెటర్‌కు కోచ్‌గా బాధ్యతలు అప్పగించి.. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌‌ సమయానికి యువజట్టులో నిలకడ తీసుకురావాలని యోచిస్తోంది పీసీబీ. పాకిస్థాన్ తరఫున 75 టెస్టులు, 162 వన్డేలు ఆడాడు మిస్బావుల్.

ఇవీ చూడండి...మళ్లీ ఫిక్సింగ్ కలకలం.. మన్సూర్-​అక్మల్​​ వివాదం

Fatehabad (Haryana), Aug 9 (ANI): Haryana Chief Minister Manohar Lal Khattar sparked a controversy by saying that after the abrogation of Article 370 daughter-in-laws can be brought from Kashmir, apparently for marriage. While addressing a public gathering in Fatehabad, CM said, "Nowadays people are saying that path to Kashmir has been cleared. Now we can bring daughter-in-laws from Kashmir." He made this statement while talking about Beti Bachao, Beti Padhao Yojana, a campaign of the Government of India that aims to generate awareness and improve the efficiency of welfare services intended for girls in India.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.