ETV Bharat / sports

'ఇప్పటికైనా రోహిత్​కు టీ20 బాధ్యతలు అప్పగించండి' - విరాట్​ కోహ్లీ వార్తలు

ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్​ను చేజార్చుకోవడం వల్ల టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తాయి. కోచ్​ రవిశాస్త్రి - కోహ్లీ కాంబినేషన్​లో టీమ్​ఇండియా ఆకట్టుకోలేకపోయిందని నెట్టింట అభిమానులు విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికైనా టీ20 కెప్టెన్​గా కోహ్లీ స్థానంలో రోహిత్​శర్మను నియమించాలని డిమాండ్​ చేస్తున్నారు.

Fans demanding Rohit Sharma captaincy after ODI series defeat in Australia
'ఇప్పటికైనా రోహిత్​శర్మకు టీ20 బాధ్యతలు అప్పగించండి'
author img

By

Published : Nov 30, 2020, 9:24 AM IST

సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండు వన్డేల్లోనూ టీమ్​ఇండియా పరాజయాన్ని ఎదుర్కొంది. మూడు వన్డేల సిరీస్​లో రెండింటిలో ఓడి.. కోహ్లీసేన సిరీస్​ను చేజార్చుకుంది. జరిగిన రెండు మ్యాచ్​ల్లోనూ కంగారూలు ఆల్​రౌండ్​ ప్రదర్శన చేసి ఆకట్టుకున్నారు. ఆసీస్​ బౌలర్లను ఎదుర్కోవడం సహా వారి బ్యాట్స్​మెన్​ను కట్టడి చేయడంలో భారత బౌలర్ల విఫలమయ్యారు. దీంతో కోహ్లీసేనపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో​ కోహ్లీ బ్యాటింగ్​లో పర్వాలేదనిపించినా.. కెప్టెన్​గా పూర్తిగా విఫలమయ్యాడని నెటిజన్లు అంటున్నారు. కోచ్​ రవిశాస్త్రి నేతృత్వంతో పాటు కోహ్లీ నాయకత్వంలోని టీమ్​ఇండియా జట్టు పూర్తిగా విఫలమయ్యిందని అభిప్రాయపడుతున్నారు. భారత జట్టులో నాయకత్వ మార్పు కావాలని అభిమానులు కోరుతున్నారు. ఇప్పటికైనా టీ20 పగ్గాలను రోహిత్​శర్మకు అప్పగించాలని బీసీసీఐని డిమాండ్​ చేస్తున్నారు.

క్రికెట్​ అభిమానుల స్పందన:

  • Absolutely bizzare that KL Rahul after smashing mountain of runs in #IPL and winning Orange Cap, is pushed to bat at no. 5 especially while chasing such huge targets!
    Tactics of #IndianCricketTeam under Ravi Shastri and Kohli have been consistently bizzare since World Cup!

    — Soup-A-Star™ (@VHang_VG) November 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Kohli-Shastri have officially destroyed Indian cricket. If Kohli has any shame left he has to resign from captaincy right away which I doubt he has, such a shameless guy! How can Rohit not be the captain when he is 100 times better than clueless Kohli?!

    — ABD (@abdevilliars123) November 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • If India need to change the brand of cricket, then remove shastri and bring in a foreign/sensible coach.

    Enough of Kohli with Shastri🙏 #AUSvsIND

    — 4SL4M (@daddyhundred) November 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Kohli’s RCB agenda will be the end of him. He did the same with Umesh Yadav and now with Saini.

    — Vivek | FL10⏳ (@CFC_Vivek) November 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Yeah and we have a history that 5 bowler strategy never worked, tactically also not working out and his batting also going down hill :(

    — Prashanth (@chronics16) November 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Virat is the best test leader that we have got and India will perform relatively better in the test matches without a doubt, but in Limited overs cricket, Indian team cannot compete with the likes of Australia and England at the moment.

    — Aman Sinha (@amansinha07) November 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: రెండో వన్డేలోనూ భారత్ ఓటమి.. సిరీస్​ ఆసీస్​దే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.