ETV Bharat / sports

అంపైర్ విల్సన్​ను అంధుడిగా మార్చిన అభిమానులు..! - India vs West Indies: Fan edits third umpire's Wikipedia after controversial Rohit Sharma dismissal

ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మొదటి యాషెస్ టెస్టులో అంపైర్ల తప్పుడు నిర్ణయాలు అభిమానులకు ఆగ్రహం తెప్పించాయి. ఫలితంగా అంపైర్ జోయల్ విల్సన్ వికీపీడియాను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అవమానకరంగా ఎడిట్ చేశారు.

జోయల్
author img

By

Published : Aug 6, 2019, 6:55 AM IST

ఇంగ్లాండ్​-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్​లో ఆసీస్ 251 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్​లో అంపైర్ల తప్పిదాలు చర్చనీయాంశంగా మారాయి. అంపైరింగ్​పై అభిమానుల విమర్శలు తారస్థాయికి చేరాయి. తాజాగా యాషెస్​లో అంపైర్​గా ఉన్న జోయల్ విల్సన్​ వికీపీడియాను గుర్తు తెలియని వ్యక్తులు ఎడిట్ చేశారు.

ఇరుజట్ల మధ్య జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్​లో అంపైర్ జోయల్ విల్సన్ అనేక తప్పుడు నిర్ణయాలు ఇవ్వడం అభిమానులకు ఆగ్రహం కలిగించింది. అంధుడిగా పేర్కొంటూ అవమానకర ట్వీట్లు చేశారు నెటిజన్లు.

"జోయల్ విల్సన్ ట్రినిటాగ్ అండ్ టొబాగో నుంచి వచ్చిన ఒక అంధ(బ్లైండ్​) అంతర్జాతీయ క్రికెట్ అంపైర్. ప్రస్తుతం ఇతడు వెస్టిండీస్ తరఫున ఐసీసీ ఎలైట్ ప్యానెల్​లో ఉన్నాడు. మూడు ఫార్మాట్లలోనూ అంపైర్​గా కొనసాగుతున్నాడు" ఈ విధంగా వికీపీడియాలో ఎడిట్ చేశారు గుర్తు తెలియని అభిమానులు.

fan edits umpire joel wilson wikipedida, terms him blind
విల్సన్ వీకిపీడియా

కొంత సేపటి తర్వాత అంధ (బ్లైండ్​) అనే పదం తొలగించినా.. మరో విధంగా ఎడిట్ చేశారు.
"జోయల్ షెల్డన్ విల్సన్​ ఒక అంతర్జాతీయ క్రికెట్ అంపైర్ కాదు. ప్రస్తుతం ఇతడు వెస్టిండీస్ తరఫున ఐసీసీ ఎలైట్ ప్యానెల్​లో ఉన్నాడు. మూడు ఫార్మాట్లలోనూ అంపైర్​గా కొనసాగుతున్నాడు". అంటూ ఎడిట్ చేశారు.

fan edits umpire joel wilson wikipedida, terms him blind
విల్సన్ వీకిపీడియా

ఇంగ్లాండ్​-ఆస్ట్రేలియా మధ్య జరిగిన యాషెస్ తొలి టెస్టుకు అలీం దార్​, జోయల్ విల్సన్ అంపైర్లుగా వ్యవహరించారు. వీరిద్దరూ తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. కామెంటేటర్లూ వీరి నిర్ణయాలను తప్పుబట్టారు. ఈ మ్యాచ్​లో ఆసీస్ 251 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఇవీ చూడండి.. వెటోరీ జెర్సీ రిటైర్: కివీస్ క్రికెట్ బోర్డు

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:  
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Sialkot - 5 August 2019
1. Various of Shawala Teja Singh temple which was closed for 72 years to worshippers
2. Hindu community people talking about temple history
3. Various of worshipers worshiping inside temple
4. SOUNDBITE (Urdu) Pandat Bhagat Jeshpal, worshipper:
"We are so happy that we re able to worship here after 72 years, we are thankful to the Pakistani government for opening our temple for us and today we worshiped here in great spirit."
5. Worshippers
6. Tilt up shot of temple
7. Various of temple
8. Muhammad Amin talking to worshiper
9. SOUNDBITE (Urdu) Muhammad Amin, local shopkeeper:
"There were very beautiful tombs up over the roof top, but when the Babri Mosque incident happened in India (where Hindu extremists destroyed the mosque) some Muslim youngsters attacked this temple and destroyed these tomb, Local residents respect this place."
10. Various of temple
11. worshipers coming out of temple
12. SOUNDBITE (English) Kirpa Ram Asghar, social worker Hindu community in the area:
"We are very happy and thankful to the government of Pakistan that will take this positive initiative and reopen this holy and historic temple, Shawala Teja Singh, after 72 years. This temple has a great history. It is about 1000 years old and this temple has a great importance for the Hindu community and the Hindu community not only from Pakistan but all over the world will come here and they will offer their prayers and enjoy they religious festivals."
13. Worshippers standing by temple
14. Close up of board with sign (Urdu) 'Jagan Nath temple ' (another Hindu temple situated next to Shawala Teja Singh temple)
15. Various of Hindu worshippesr celebrating Nag Panchami Festival
STORYLINE:
Pakistani authorities have reopened an ancient temple for the country's tiny Hindu community in the industrial city of Sialkot despite increasing tensions with neighboring India over Kashmir.
The 1,000-year-old temple was closed for worship shortly after the creation of Muslim-majority Pakistan in 1947.
Monday's reopening of the temple coincided with New Delhi's decision to revoke the special status of Muslim-majority Kashmir, triggering tension between Pakistan and India.
Sialkot city shares a border with Kashmir.
Pakistan rejected the Indian move to change the status of Kashmir, which is divided between the two countries and claimed by both.
Only a few jubilant Hindus turned up to worship at the Shawala Teja Singh temple after it was reopened.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.