ETV Bharat / sports

భారత్​ లక్ష్యం 420- అశ్విన్​కు 6 వికెట్లు - భారత్​ ఇంగ్లాండ్​ సెకండ్​ ఇ్నన్నింగ్స్​

టీమ్​ఇండియాతో జరుగుతోన్న తొలి టెస్టులో ఇంగ్లాండ్​ రెండో ఇన్నింగ్స్​లో 178 పరుగులకే ఆలౌట్​ అయింది. ఫలితంగా భారత్​ ముందు 420 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. భారత బౌలర్లలో అశ్విన్​(6), నదీమ్​(2), ఇషాంత్​ శర్మ, బుమ్రా తలో వికెట్​ దక్కించుకున్నారు.

aswin
అశ్విన్​
author img

By

Published : Feb 8, 2021, 4:04 PM IST

Updated : Feb 8, 2021, 4:16 PM IST

ఇంగ్లాండ్​తో జరుగుతోన్న తొలి టెస్టు నాలుగో రోజు భారత బౌలర్లు చెలరేగిపోయారు. తొలి టెస్టులో అద్భుత ప్రదర్శన చేసిన ప్రత్యర్థి జట్టు బ్యాట్స్​మెన్​కు చుక్కలు చూపించారు. రెండో ఇన్నింగ్స్​లో ఇంగ్లాండ్ 178 పరుగలకే కుప్పకూలింది. రూట్​(40) జట్టులో టాప్​ స్కోరర్​. ఓలీ పాప్​(28), జాస్​ బట్లర్​(24), డొమినిర్​ బెస్​(25) ఫర్వాలేదనిపించగా.. మిగతా వారు తేలిపోయారు. భారత్ మ్యాచ్​ గెలవాలంటే​ 420 పరుగులు చేయాలి.

భారత బౌలర్లలో అశ్విన్​ ఆరు వికెట్లు తీసి సత్తా చాటాడు, నదీమ్​(2), ఇషాంత్​ శర్మ, బుమ్రా తలో వికెట్​ దక్కించుకున్నారు.

అంతకముందు తొలి ఇన్నింగ్స్​లో ఇంగ్లాండ్​ 558 పరుగులు చేయగా.. భారత్​ 337 పరుగులకు ఆలౌట్​ అయింది.

Last Updated : Feb 8, 2021, 4:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.