రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు శ్రీలంకకు చేరుకుంది ఇంగ్లాండ్ జట్టు. ఆదివారం హంబన్‌టోటా అంతర్జాతీయ విమానాశ్రానికి చేరుకున్న ఆటగాళ్లకు స్వాగతం పలికింది లంక క్రికెట్ బోర్డు.
-
📸 England Cricket team arrived in Sri Lanka short-while ago for #SLvENG 2-match Test series. 🤩 @ECB_cricket pic.twitter.com/QlF95fKSW3
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) January 3, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">📸 England Cricket team arrived in Sri Lanka short-while ago for #SLvENG 2-match Test series. 🤩 @ECB_cricket pic.twitter.com/QlF95fKSW3
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) January 3, 2021📸 England Cricket team arrived in Sri Lanka short-while ago for #SLvENG 2-match Test series. 🤩 @ECB_cricket pic.twitter.com/QlF95fKSW3
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) January 3, 2021
యూకేలో కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో లంక పర్యటన సందిగ్ధంలో పడింది. ఈ సిరీస్ కొనసాగుతుందో లేదో అనే అనిశ్చితి నెలకొంది. కానీ ఇంగ్లాండ్ క్రికెటర్లు లంకకు చేరుకోవడం వల్ల సిరీస్‌పై ఆశలు నిలిచాయి. ప్రస్తుతం లంకకు చేరుకున్న ఇంగ్లీష్ ఆటగాళ్లకు ఎయిర్‌పోర్ట్‌లో కొవిడ్ టెస్టులు నిర్వహించారు. అనంతరం వీరు క్వారంటైన్లో ఉండనున్నారు.