ETV Bharat / sports

వచ్చే ఐపీఎల్ తర్వాతే భవిష్యత్​పై ధోనీ నిర్ణయం! - mahi ipl

మహేంద్ర సింగ్ ధోనీ.. భవిష్యత్​ కార్యచరణపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మహీ.. వచ్చే ఐపీఎల్ తర్వాతే కెరీర్​కు సంబంధించిన నిర్ణయం తీసుకుంటాడని అతడి సన్నిహితులొకరు చెప్పారు.

'Dhoni will decide future after IPL next year'
మహేంద్రసింగ్ ధోనీ
author img

By

Published : Nov 26, 2019, 7:11 PM IST

మహేంద్రసింగ్ ధోనీ మళ్లీ మైదానంలోకి ఎప్పుడు అడుగుపెడతాడు? లేదా రిటైర్మెంట్ ప్రకటిస్తాడా? అయితే ఎప్పుడు? గత కొంత కాలంగా ధోనీ అభిమానులనే కాకుండా.. సగటు క్రికెట్ ప్రేక్షకుడిని వెంటాడుతున్న ప్రశ్న. ఇప్పుడు దీనికి సమాధానం దొరికింది. వచ్చే ఐపీఎల్ తర్వాత తన భవిష్యత్ కార్యచరణను ప్రకటిస్తాడట మహీ. ఈ విషయాన్ని ధోనీ సన్నిహితులొకరు చెప్పారు.

"ఒకవేళ భవిష్యత్తు కార్యచరణ గురించి ధోనీ నిర్ణయం తీసుకుంటే అది వచ్చే ఐపీఎల్ తర్వాతే. అంత పెద్ద క్రికెటర్​ అయినా, ధోనీపై వస్తున్న ఊహాగానాలను ఆపలేం. ఫిట్​నెస్ విషయంలో మహీ చాలా శ్రద్ధ వహిస్తాడు. ప్రస్తుతం చాలా ఫిట్​గా ఉన్నాడు. గత నెలలోనూ తీవ్రంగా కసరత్తులు చేశాడు. ఐపీఎల్ కంటే ముందు అతడు ఎన్ని మ్యాచ్​ల్లో ఆడాలనుకుంటాడో త్వరలో తెలుస్తుంది" -ధోనీ సన్నిహితులు

ప్రపంచకప్​లో న్యూజిలాండ్​తో జరిగిన సెమీఫైనల్లో మహీ చివరగా ఆడాడు. ఆ టోర్నీ ముగిసిన తర్వాత పారా మిలటరీ దళంతో కలిసి పనిచేశాడు. అనంతరం వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్​ సిరీస్​లకు దూరంగా ఉన్నాడు.

ఇదీ చదవండి: యువ క్రికెటర్లలో ఆ విషయం లోపించింది: సచిన్

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
++QUALITY AS INCOMING++
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Durres - 26 November 2019
++QUALITY AS INCOMING++
1. Various of injured person being carried to and lifted into ambulance
2. Ambulance doors closing, distraught woman being comforted by others
3. Various of emergency teams on site of collapsed building
4. People gathered, watching rescue operations
5. Wide of site
STORYLINE:
Rescue crews used excavators to search for survivors trapped in toppled apartment buildings Tuesday after a powerful pre-dawn earthquake in Albania killed at least 14 people and injured more than 600.
Across the country, the quake collapsed at least three apartment buildings while people slept, and rescue crews were working to free people believed trapped.
Footage from the city of Durres shows one person being lifted into an ambulance, as rescuers continue to search for victims.
There was no indication as to how many people might still be buried in the rubble.
According to the country's Defence Ministry, seven bodies were pulled from rubble in the coastal city 33 kilometers (20 miles) west of the capital Tirana.
The 6.4 magnitude quake, which was felt across the southern Balkans, was followed by multiple aftershocks.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.