ఫిరోజ్‌షా కోట్లా స్టేడియానికి ఇటీవల మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ పేరు పెట్టారు. ఇందులో ఓ స్టాండ్‌కు 'విరాట్ కోహ్లీ'గా నామకరణం చేశారు. పలువురు ప్రముఖుల హాజరైన ఈ కార్యక్రమం ఎంతో ఆనందంగా సాగింది.
వేడుకలో భాగంగా వ్యాఖ్యాత... "విరాట్ ఎలాంటి సంగీతం వింటాడు" అని రవిశాస్త్రిని ప్రశ్నించాడు. "వెనకాల కూర్చున్న శిఖర్ ధావన్‌ను అడగండి.. చెప్తాడు.." అని సమాధానమిచ్చాడు కోచ్.
ఈ ప్రశ్నకు ధావన్ నవ్విస్తూ సమాధానమిచ్చాడు. " పెళ్లికి ముందా? తర్వాత?" అంటూ జోక్ పేల్చి.. విరాట్‌కు పంజాబీ సంగీతం చాలా ఇష్టం. ముఖ్యంగా పాత పంజాబీ పాటలపై అభిమానం ఎక్కువ. గురుదాస్ మన్ సంగీతాన్ని.. అర్జిత్ సింగ్ ప్రేమ పాటల్ని వింటాడు" అని చెప్పాడు శిఖర్.
-
#TeamIndia's @RaviShastriOfc & @SDhawan25 spill the beans on @imVkohli's music playlist 🎶🎶 pic.twitter.com/ILLybVolDT
— BCCI (@BCCI) September 13, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">#TeamIndia's @RaviShastriOfc & @SDhawan25 spill the beans on @imVkohli's music playlist 🎶🎶 pic.twitter.com/ILLybVolDT
— BCCI (@BCCI) September 13, 2019#TeamIndia's @RaviShastriOfc & @SDhawan25 spill the beans on @imVkohli's music playlist 🎶🎶 pic.twitter.com/ILLybVolDT
— BCCI (@BCCI) September 13, 2019
ఇదీ చూడండి: ఒలింపిక్స్ మైదానంలో.. మంచు కురిసే వేళలో...