ETV Bharat / sports

దిల్లీ బౌలర్ల విజృంభణ.. రాజస్థాన్ స్కోరు 115 - rajastan royals

దిల్లీతో జరుగుతున్న మ్యాచ్​లో రాజస్థాన్ 115 పరుగులకే పరిమితం అయింది. ఇషాంత్ శర్మ, అమిత్ మిశ్రా చెరో మూడు వికెట్లతో ఆకట్టుకున్నారు.

దిల్లీ
author img

By

Published : May 4, 2019, 5:52 PM IST

దిల్లీ క్యాపిటల్స్​ బౌలర్ల ధాటికి రాజస్థాన్​ రాయల్స్​ బ్యాట్స్​మెన్​ బెంబేలెత్తిపోయారు. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 115 పరుగులే చేయగలిగింది రాజస్థాన్. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ రహానే సేన దిల్లీ బౌలర్ ఇషాంత్ శర్మ చెలరేగడం వల్ల 30 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

అనంతరం బ్యాటింగ్​కు వచ్చిన రియన్ పరాగ్, శ్రేయస్ గోపాల్ కాస్త జాగ్రత్తగా ఆడారు. కాసేపటికే శ్రేయస్ గోపాల్, స్టువర్ట్ బిన్నీలను అమిత్ మిశ్రా వరుస బంతుల్లో పెవిలియన్ చేర్చాడు. రియాన్ పరాగ్ ఒక్కడే అర్ధశతకంతో రాణించాడు.

రియాన్ అద్భుత అర్ధశతకం
ఓ వైపు వికెట్లు పడుతున్నా యువ ఆటగాడు రియాన్ పరాగ్ అద్భుత ఇన్నింగ్స్​తో ఆకట్టుకున్నాడు. ఐపీఎల్​లో అతి తక్కువ వయసులో అర్ధశతకం సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

దిల్లీ బౌలర్లలో అమిత్ మిశ్రా, ఇషాంత్ శర్మ చెరో మూడు వికెట్లతో ఆకట్టుకోగా.. బౌల్డ్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు.

దిల్లీ క్యాపిటల్స్​ బౌలర్ల ధాటికి రాజస్థాన్​ రాయల్స్​ బ్యాట్స్​మెన్​ బెంబేలెత్తిపోయారు. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 115 పరుగులే చేయగలిగింది రాజస్థాన్. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ రహానే సేన దిల్లీ బౌలర్ ఇషాంత్ శర్మ చెలరేగడం వల్ల 30 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

అనంతరం బ్యాటింగ్​కు వచ్చిన రియన్ పరాగ్, శ్రేయస్ గోపాల్ కాస్త జాగ్రత్తగా ఆడారు. కాసేపటికే శ్రేయస్ గోపాల్, స్టువర్ట్ బిన్నీలను అమిత్ మిశ్రా వరుస బంతుల్లో పెవిలియన్ చేర్చాడు. రియాన్ పరాగ్ ఒక్కడే అర్ధశతకంతో రాణించాడు.

రియాన్ అద్భుత అర్ధశతకం
ఓ వైపు వికెట్లు పడుతున్నా యువ ఆటగాడు రియాన్ పరాగ్ అద్భుత ఇన్నింగ్స్​తో ఆకట్టుకున్నాడు. ఐపీఎల్​లో అతి తక్కువ వయసులో అర్ధశతకం సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

దిల్లీ బౌలర్లలో అమిత్ మిశ్రా, ఇషాంత్ శర్మ చెరో మూడు వికెట్లతో ఆకట్టుకోగా.. బౌల్డ్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు.

AP Video Delivery Log - 0600 GMT ENTERTAINMENT
Saturday, 4 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0001: ARCHIVE Vince Vaughn AP Clients Only 4209234
Vince Vaughn convicted of reckless driving after arrest for failing a drunken driving test
AP-APTN-2350: ARCHIVE Jerry Lee Lewis AP Clients Only 4209233
Judge dismisses most of lawsuit in which rock `n' roll pioneer Jerry Lee Lewis alleged a daughter had stolen money from him
AP-APTN-2049: ARCHIVE Jack White AP Clients Only 4209221
The White Stripes' Jack White receives an honorary doctorate of humane letters
AP-APTN-1829: ARCHIVE Peabo Bryson Content has significant restrictions; see script for details 4209197
R&B singer Peabo Bryson says he is on his way to making a full recovery after suffering a mild heart attack
AP-APTN-1619: Pakistan Peter Dinklage AP Clients Only 4209187
Peter Dinklage lookalike finds fame in Pakistan
AP-APTN-1552: UK William AP Clients Only 4209181
William, Mordaunt at service for nuclear deterrent
AP-APTN-1527: Nigeria Tiwa Savage Content has significant restrictions; see script for details 4209175
Nigerian singer Tiwa Savage ‘humbled’ over global music deal
AP-APTN-1509: US CE First Mentor Goldblum Sheridan RZA Jenkins AP Clients Only 4209169
RZA: Tarantino is my godfather in the film world
AP-APTN-1329: France Chanel Reax AP Clients Only 4209150
Celebrity guests react to Virginie Viard's first Chanel Cruise collection as Artistic Director
AP-APTN-1252: ARCHIVE Kelly Clarkson AP Clients Only 4209146
Kelly Clarkson had appendix removed after hosting awards
AP-APTN-1239: UK SOAK Content has significant restrictions; see script for details 4209145
Irish singer SOAK finds confidence on second album; wants people to 'cry and dance' at her shows
AP-APTN-1225: France Chanel Cruise Content has significant restrictions; see script for details 4209140
Virginie Viard presents first Chanel Cruise collection as Artistic Director
AP-APTN-1205: US CE Albums v Singles Content has significant restrictions, see script for details 4209137
Sheryl Crow, Luke Bryan, Keith Urban and Dustin Lynch talk about releasing singles vs. albums
AP-APTN-1202: US CE Maddie and Tae Content has significant restrictions, see script for details 4209135
Country duo Maddie and Tae talk about being of drinking age, but still being mistaken for 18
AP-APTN-0946: UK Louis Tomlinson Content has significant restrictions, see script for details 4209110
Louis Tomlinson talks about 'creating hopefulness' from the 'heavy' concept of his single 'Two of Us'
AP-APTN-0855: US Julia Roberts AP Clients Only 4209094
Julia Roberts introduces Steven Soderbergh film to crowd at Dryden Theater
AP-APTN-0844: US Dead to Me Premiere Content has significant restrictions, see script for details 4209091
Actor James Marsden assures 'Westworld' is alive and well in spite of his character's death
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.