టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్ పలుకుతున్నాడంటూ గురువారం వార్తలు షికారు చేశాయి. అయితే అవన్నీ పుకార్లే అని తర్వాత తేలింది. ఈ అంశంపై చెన్నై సూపర్ కింగ్స్ చేసిన పోస్టు వైరల్ అయింది. ప్రముఖ అమెరికన్ టెలివిజన్ సిరీస్ 'గేమ్ ఆఫ్ థ్రోన్స్'లో పాపులర్ డైలాగ్ 'నాట్ టుడే' పేరుతో పోస్ట్ చేసింది సీఎస్కే. దీనిపై సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.
-
Not 7oday. 🦁💛
— Chennai Super Kings (@ChennaiIPL) September 12, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Not 7oday. 🦁💛
— Chennai Super Kings (@ChennaiIPL) September 12, 2019Not 7oday. 🦁💛
— Chennai Super Kings (@ChennaiIPL) September 12, 2019
ఈ ఏడాది విడుదలైన 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' చివరి సీజన్లో ఆర్య స్టార్క్ చెప్పిన 'నాట్ టుడే' డైలాగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు అదే రీతిలో ధోనీ జెర్సీ 7ను 'నాట్ టుడే' పదంలోని ఆంగ్ల అక్షరం టీ స్థానంలో ఉంచి పోస్టు పెట్టింది సీఎస్కే.
-
What do we say to the haters ? 🔥🔥♥️ #Dhoni #DhoniInBillionHearts #DhoniRetirement pic.twitter.com/fxnQkpaE3I
— saravanan nagarajan (@saravann96) September 12, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">What do we say to the haters ? 🔥🔥♥️ #Dhoni #DhoniInBillionHearts #DhoniRetirement pic.twitter.com/fxnQkpaE3I
— saravanan nagarajan (@saravann96) September 12, 2019What do we say to the haters ? 🔥🔥♥️ #Dhoni #DhoniInBillionHearts #DhoniRetirement pic.twitter.com/fxnQkpaE3I
— saravanan nagarajan (@saravann96) September 12, 2019
-
Is this Arya Stark's #NotToday?
— Saurabh Mishra (@realSRBH) September 12, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Is this Arya Stark's #NotToday?
— Saurabh Mishra (@realSRBH) September 12, 2019Is this Arya Stark's #NotToday?
— Saurabh Mishra (@realSRBH) September 12, 2019
ఇదీ చదవండి: పీవీ సింధును ఘనంగా సన్మానించిన ఏపీ ప్రభుత్వం