ETV Bharat / sports

'ఇదిగో యువీ.. నా బాటిల్ క్యాప్ ఛాలెంజ్' - bottle cap challenge

టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ 'బాటిల్ క్యాప్ ఛాలెంజ్' పూర్తి చేశాడు. భారత మాజీ క్రికెటర్​ యువరాజ్ విసిరిన సవాల్​ స్వీకరిస్తూ ఈ ఛాలెంజ్ పూర్తి చేశాడు.

ధావన్
author img

By

Published : Jul 18, 2019, 6:46 PM IST

'బాటిల్ క్యాప్ ఛాలెంజ్'.. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ సందడి చేస్తోంది. క్రీడాకారులు, నటులు ఈ ఛాలెంజ్ చేస్తూ మరికొంత మందికి సవాల్ విసురుతున్నారు. తాజాగా టీమిండియా ఓపెనర్ శిఖర్​ ధావన్ ఈ ఛాలెంజ్​ను స్వీకరించి పూర్తి చేశాడు.

ఇంతకుముందు యువరాజ్ సింగ్​ 'బాటిల్ క్యాప్ ఛాలెంజ్' చేసి ధావన్​కు సవాల్ విసిరాడు. ప్రపంచకప్​లో గాయం కారణంగా కొద్దిరోజులుగా బ్యాట్ పట్టని శిఖర్ ప్రస్తుతం కోలుకున్నాడు. యువీ ఛాలెంజ్ స్వీకరించి ట్విట్టర్​లో ఆ వీడియోను పోస్ట్ చేశాడు. 'గాయం తర్వాత మొదటి సారి బ్యాట్​ పట్టా. ఇదిగో యువీ పాజీ.. నా ఛాలెంజ్' అంటూ రాసుకొచ్చాడు.

ప్రపంచకప్​లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్​లో ధావన్ గాయపడ్డాడు. కొద్ది రోజులుగా క్రికెట్​కు దూరంగా ఉన్న శిఖర్ త్వరలో ప్రారంభమయ్యే వెస్టిండీస్ పర్యటన కోసం సమాయత్తమవుతున్నాడు.

ఇవీ చూడండి.. ఆ సిక్స్​ చూసి ప్రాణాలు విడిచిన నీషమ్​ కోచ్​​

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Carson, California, USA. 17th July 2019.
1. 00:00 Arsenal's Coach, Unai Emery entering the press conference after the game
2. 00:08 SOUNDBITE (English): Unai Emery, Arsenal Head Coach:
"We are in pre-season and our objective today was to win, have confidence, use different players to combine youth and experience on the pitch. We want to win every game but that is not the most important thing at this moment. We can see important things for Arsenal, for our ideas and our way of playing."
7. 00:53 SOUNDBITE (English): Unai Emery, Arsenal Head Coach:
"We had the responsibility with the young players to give them a chance and we want also to use a variety of them because they are going to be with us during this preseason and hopefully I can use a couple of this young players during the regular season. Each minute, each match they can show their performance like today and it was important tonight (17th July) against a big team with big players like Bayern Munich, the young lads showed how we can respond in different situations so today it was very positive."
8. 01:49 SOUNDBITE (English): Unai Emery, Arsenal Head Coach:
"Each message in the dressing room is to create different tactics to win a game. Tonight it was to win, second to be competitive and tonight we accomplish that. We can create this winning mentality each practice and we made progress last year with this idea so we want to improve more because we can't lose distance in the Premier League with the other clubs."
SOURCE: SNTV
DURATION: 02:55
STORYLINE:
Head Coach Unai Emery reflects on Arsenal's 2-1 win over Bayern Munich in the International Champions Cup on Wednesday.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.