ETV Bharat / sports

'బిగ్​బాష్​' బరిలో డివిలియర్స్​ ఎంట్రీ - బిగ్​బాష్ లీగ్

అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు పలికిన ఏబీ డివిలియర్స్​ బిగ్​బాష్​ లీగ్​లో ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఇందుకోసం 2019-20 సీజన్​కు బ్రిస్బేన్ హిట్స్​తో ఒప్పందం కుదుర్చుకున్నాడు.

డివిలియర్స్​
author img

By

Published : Oct 1, 2019, 3:04 PM IST

Updated : Oct 2, 2019, 6:14 PM IST

ఏబీ డివిలియర్స్.. తనదైన విధ్వంసకర ఆటతో ఎంతోమంది అభిమానులను సంపాదించున్నాడు. ఐపీఎల్​లో బెంగళూరుకు ఆడే ఏబీకి ఇక్కడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికే పలు విదేశీ లీగుల్లో పాల్గొన్న ఈ ఆటగాడు బిగ్​బాష్ లీగ్​లో సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. 2019-20 సీజన్​కు సంబంధించి బ్రిస్బేన్ హిట్స్​తో ఒప్పందం కుదుర్చుకున్నాడు.

"డివిలియర్స్‌తో కలిసి తొలిసారి పనిచేసే అవకాశం లభించింది. వరల్డ్‌క్లాస్‌ ప్లేయర్ మా జట్టుతో కలవడం సంతోషంగా ఉంది."
-డారెన్ లీమన్, బ్రిస్బేన్ కోచ్

గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన డివిలియర్స్‌ 114 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. దక్షిణాఫ్రికా తరఫున 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో ఘనతల్ని సాధించాడు. ఈ ఏడాది ఐపీఎల్​లో 442 పరుగులు చేశాడు.

పంత్​పై వేటు.. సఫారీతో తొలి టెస్టుకు సాహా

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Oct 2, 2019, 6:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.