ETV Bharat / sports

'పునరాగమనంపై ఆలోచన వద్దు.. ఓపిక ముఖ్యం'

గాయం కారణంగా జట్టుకు దూరమైన హార్దిక్ పాండ్యకు సలహాలిచ్చాడు మాజీ పేసర్ జహీర్ ఖాన్. జట్టులోకి పునరాగమనంపై ఎక్కువగా ఆలోచించకుండా ఓపికగా ఉండాలని సూచించాడు.

హార్దిక్ పాండ్య
హార్దిక్ పాండ్య
author img

By

Published : Feb 4, 2020, 5:45 AM IST

Updated : Feb 29, 2020, 2:22 AM IST

గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు టీమిండియా ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్య. ప్రస్తుతం గాయం నుంచి కోలుకున్నా ఫిట్​నెస్​ లేని కారణంగా న్యూజిలాండ్ పర్యటనకు సెలక్టర్లు ఇతడిని ఎంపిక చేయలేదు. దీనిపై స్పందించాడు మాజీ బౌలర్ జహీర్ ఖాన్. జట్టులోకి పునరాగమనంపై ఎక్కువగా ఆలోచించొద్దని పాండ్యకు సలహా ఇచ్చాడు.

"ఐపీఎల్​కు ఇంకా సమయముంది. అప్పటివరకు హార్దిక్ ఫిట్​నెస్ సాధిస్తాడని అనుకుంటున్నా. ఏ ఆటగాడైనా గాయపడితే ఎప్పుడు జట్టులోకి వస్తామనే విషయం కాకుండా ఎలా జట్టులోకి రావాలా అని ఆలోచిస్తుంటాడు. ఈ సమయంలో ఓపికగా ఉండటం ముఖ్యం. జట్టు, సహాయ సిబ్బంది, డాక్టర్, ఫిజియో, ట్రైనర్ చెప్పిన విషయాల్ని పాటించాలి."
-జహీర్ ఖాన్, టీమిండియా మాజీ పేసర్

న్యూజిలాండ్​లో జరిగిన టీ20 సిరీస్​ను 5-0తో గెలవడం చాలా గొప్ప విషయమని అన్నాడు జహీర్. కివీస్ గడ్డపై వన్డే సిరీస్​ రూపంలో కోహ్లీసేనకు కఠిన సవాలు ఎదురుకానుందని చెప్పాడు. ఇదే జోరును కొనసాగించి వన్డే, టెస్టు సిరీస్​లను కైవసం చేసుకోవాలని సూచించాడు.

ఇవీ చూడండి.. ధోనీ అందుకే ఉత్తమ కెప్టెన్: రోహిత్

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
++SOUNDBITES SEPARATED BY BLACK FRAMES++
UK POOL - AP CLIENTS ONLY
London - 3 February 2020
1.SOUNDBITE (English) Boris Johnson, UK Prime Minister:++EDIT BEGINS ON ZOOM-IN++
"And first of all, of course, I want to thank the police very much for their speedy and very brave response to what took place. And I think the question that everybody has about the individual concerned is what was he doing out on automatic earlier release and why was there no system of scrutiny, parole system to check whether he was really a suitable candidate for automatic early release? And that is a very complex legal question. And as you know, we're bringing forward legislation to stop the system of automatic earlier release. But the difficulty is how to apply that. I see the A.G. (attorney general) in the front row, how to apply that retrospectively to the cohort of people who currently qualify. We do think it's time to take action to ensure that people, irrespective of the law that we're bringing in, people in the current stream, do not qualify automatically for early release, a terrorist, people convicted of terrorist act offences."
++BLACK FRAMES++
2.SOUNDBITE (English) Boris Johnson, UK Prime Minister:
"I hope people understand that the, the anomaly we need we'd clear up is, is the process by which some people are still coming out under automatic early release without any kind of scrutiny of the parole system."
3. Johnson leaving stage and greeting members of audience
STORYLINE:
The UK prime minister said the government will unveil new measures on Monday relating to the imprisonment of convicted terrorists after an Islamic militant who was recently released from prison stabbed two people in south London, the second such attack in less than three months.
A man police identified as 20-year-old Sudesh Amman strapped on a fake bomb and stabbed two people on a major street in Streatham on Sunday before being shot dead by police.
The incident was similar to a stabbing attack in November in central London carried out by another man who had served time in prison for terrorism offences.
The government said the changes will effectively stop the early release of convicted extremists, double terror sentences and overhaul the conditions under which they are released back into the community.
Boris Johnson said the difficulty the government now faces is how to apply the changes retrospectively to those who currently qualify for early release.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Feb 29, 2020, 2:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.