ETV Bharat / sports

రింకూపై తాత్కాలిక నిషేధం.. పఠాన్​కు హెచ్చరిక

author img

By

Published : May 31, 2019, 5:50 AM IST

బీసీసీఐ అనుమతి లేకుండా విదేశీ లీగ్​లో ఆడిన రింకూ సింగ్​.. 3 నెలల నిషేధానికి గురయ్యాడు. ఈ వ్యవధిలో అతడు ఎటువంటి క్రికెట్ మ్యాచ్​ ఆడకూడదని చెప్పింది బోర్డు. ఐపీఎల్​లో కోల్​కతా నైట్​రైడర్స్​కు ప్రాతినిధ్యం వహించాడీ క్రికెటర్.

రింకూ సింగ్ తాత్కాలికి నిషేధం.. పఠాన్​కు హెచ్చరిక

భారత క్రికెట్ బోర్డు అనుమతి లేకుండా అబుదాబి టీ20 లీగ్​లో ఆడిన భారత క్రికెటర్ రింకూ సింగ్​ మూడు నెలల నిషేధానికి గురయ్యాడు. అదే విధంగా ఇండియా 'ఏ' జట్టులో స్థానం కోల్పోయాడీ ఉత్తరప్రదేశ్​ బ్యాట్స్​మెన్. జూన్​ 1 నుంచి ఈ నిషేధం అమల్లోకి రానుంది. ఐపీఎల్​లో కోల్​కతా నైట్​రైడర్స్​కు ప్రాతినిధ్యం వహించాడు రింకూ.

rinku singh
యువ భారత క్రికెటర్ రింకూ సింగ్

కరీబియన్ ప్రీమియర్ లీగ్​లో ఆడేందుకు ఆసక్తి చూపిస్తున్న ఇర్ఫాన్ పఠాన్​ను బీసీసీఐ హెచ్చరించింది. మారిషస్ టీ20 లీగ్​లో పాల్గొన్న టీమిండియా అండర్-19 కెప్టెన్ అనుజ్ రావత్​పై మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోలేదు.

"అబుదాబి టీ20 లీగ్​లో ఆడిన రింకూ సింగ్.. బీసీసీఐ అనుమతి తీసుకోలేదు. ఇది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నియమ నిబంధనలు అతిక్రమించడమే. బోర్డులో క్రికెటర్లు విదేశీ లీగ్​లో ఆడాలంటే తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. రింకూ సింగ్ నిబంధనలు ఉల్లంఘించాడు కాబట్టి అతడిపై 3 నెలల తాత్కాలిక నిషేధం విధించాం​ " -బీసీసీఐ ప్రకటన

"యువ క్రికెటర్లకు ఇది హెచ్చరిక లాంటిది. నియమ నిబంధనలు పాటించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇర్ఫాన్ పఠాన్ ఆ టోర్నీలో ఆడేందుకు అవకాశం లేదు" -సభా కరీమ్, బీసీసీఐ అధికారి

ఇది చదవండి: WC19: భారత కెప్టెన్​ విరాట్​ కోహ్లీకి అరుదైన గౌరవం

RESTRICTIONS:
Digital - No stand alone digital use allowed.
Broadcast - Available worldwide excluding France and the USA. Scheduled news bulletins only. Simulcasting of the linear broadcast allowed as long as the territorial restrictions are adhered to by use of geo-blocking technologies. Max use 2 minutes per day. Use within 24 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Roland Garros, Paris, France. 30th May 2019.
(Aut) Dominic Thiem #4 (blue shirt) beat (Kaz) Alexander Bublik (white shirt) 6-3, 6-7(6), 6-3, 7-5.
Fourth set:
1. 00:00 MATCH POINT: Dominic Thiem wins the match after Alexander Bublik volleys into the net
2. 00:25 Players shake hands at the net
SOURCE: FFT
DURATION: 00:29
STORYLINE:
Dominic Thiem moved into the third round at the French Open after a tough 6-3, 6-7(6), 6-3, 7-5 win over Alexander Bublik on the Philippe Chatrier court on Thursday.
Last years runner-up recovered from a break of serve in the fourth set and then produced a well disguised drop shot on his first match point to win the match after two hours and 33 minutes on court.
Thiem will next face Pablo Cuevas, who was leading 7-6 (3), 6-3, 2-1 when Kyle Edmund retired from their second round match with of a left knee injury.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.