ETV Bharat / sports

బీసీసీఐ సలహా మండలి సభ్యుడిగా గంభీర్​ - cricket news

భారత మాజీ క్రికెటర్ గౌతమ్​ గంభీర్​కు బీసీసీఐ క్రికెట్ సలహా మండలిలో చోటు సంపాదించాడు. రానున్న నాలుగేళ్ల పాటు ఈ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.

మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్​కు అద్భుత అవకాశం
టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్
author img

By

Published : Jan 13, 2020, 6:01 AM IST

టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్.. మంచి అవకాశం దక్కించుకున్నాడు. బీసీసీఐ క్రికెట్ సలహా మండలి (సీఏసీ)లో ఓ సభ్యుడిగా ఎంపికయ్యాడు. వచ్చే నాలుగేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నాడు. గౌతీతో పాటు 1983 ప్రపంచకప్​ గెలిచిన జట్టులో సభ్యుడైన మదన్​లాల్​కు మరో సభ్యుడిగా చోటు దక్కింది. ముగ్గురితో కూడిన ఈ కమిటీకి మదన్ నాయకత్వం వహించే అవకాశముంది.

సీఏసీలో సభ్యులుగా గంభీర్, మదన్​తోపాటు మాజీ మహిళా క్రికెటర్ సులక్షణ సింగ్ ఎంపికవునుందని బోర్డు అధికారి ఒకరు చెప్పారు. వీరు త్వరలో కొత్త సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతమున్న చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్, సెలక్టర్ గగన్​ ఖోడా పదవీకాలం ఇప్పటికే ముగిసింది. వీరితోపాటే ఉన్న శరణ్​దీప్ సింగ్, దేవాంగ్ గాంధీ, జతిన్ పరాంజపేలకు ఓ ఏడాది పదవీకాలముంది.

2007 టీ20, 2011 వన్డే ప్రపంచకప్​ గెలిచిన భారత జట్టులో సభ్యుడు గౌతమ్ గంభీర్. రెండు టోర్నీల ఫైనల్స్​లోనూ అత్యధిక స్కోరు సాధించాడు. గతేడాది ఆటకు రిటైర్మెంట్​ ప్రకటించాడు. అనంతరం దిల్లీ నుంచి ఎంపీగా ఎన్నికయ్యాడు.

ఇది చదవండి: గౌతమ్​ గంభీర్​కు బెదిరింపు కాల్స్

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Stadio Giuseppe Meazza, Milan, Italy. 11th January 2020.
1. 00:00 SOUNDBITE (Italian): Gian Piero Gasperini, Atalanta head coach:
(about Atalanta's ambitions)
"For us a top-four finish is not mandatory. We give ourselves different goals as the season goes on. In the last few years we didn't even dare imagine to get so high, then we made 72 points and we started giving ourselves new goals. This year won't be different, also because this year, unlike last season where all the teams were much closer, there are some teams like Napoli, AC Milan, Fiorentina, Torino that at the end of the first half of the championship are further behind. But the championship is still very long. What's true is that this year, unlike the previous years, we want to confirm our place in Europe, but today is too early to say that we have the Champions League as a target. To qualify for the Champions is a dream, is the best goal we can achieve, because we can't think we can fight for the title. The Champions is the most important goal that we can achieve, but there are a lot of matches still to play, we are only at the end of the first half of the championship. But, of course, we would like to keep playing in Europe."
2. 01:10 SOUNDBITE (Italian): Antonio Conte, Inter Milan head coach:
(about Inter Milan ending the first half of the season on top of the Serie A table)
"I think that we made 46 points and I think that in the first half of the league we did really important things. You only have to think about the fact that, compared to last season, we have an 11-point advantage over Atalanta, while last season we finished behind them. Even compared to other teams like Napoli, we have a lot more points, we are so close with Juventus. We are doing something important. That said, we have to remain humble, we can't forget that to make these 46 points we had to fight a lot, putting in a lot of sweat, a lot of work and a lot of sacrifice. Nobody gave us anything for free, we know that very well, and credit must be given to these lads, because in this first half of the championship we had to go through emergency situations or, even better, super emergency situations. Even today."
3. 02:26 SOUNDBITE (Italian): Antonio Conte, Inter Milan head coach:
(about Inter Milan's progress in his first five months in charge and about why Alexis Sanchez didn't play against Atalanta)
"We are Inter, they are Atalanta. With all due respect, in this moment they are showing they are a great team, they are a finished product, while we are at the beginning. Today, as long as we could make it, we played on level terms, but then it's clear that when you have Stefano (Sensi) coming back in after three months out... it wasn't easy. You ask me about (Alexis) Sanchez. Well in order to play the guys have to be fit. I am not crazy, I am neither an imbecile or someone who likes to hurt himself. I know that one plus one makes two, but if in your opinion it makes five… If I decide to put somebody on the pitch it's because I have my reasons. It's not like I want to do hara-kiri or I am demented."
SOURCE: IMG Media
DURATION: 03:38
STORYLINE:
"We had a fantastic first half of the season despite all the injuries we suffered" said Inter Milan head coach Antonio Conte after his team's 1-1 draw at home with Atalanta in Serie A on Saturday.
Inter Milan are on top of the league with a one-point advantage over defending champions Juventus, who play at Roma on Sunday.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.