ETV Bharat / sports

విరుద్ధ ప్రయోజనాల అంశంపై గంగూలీకి ఊరట - ganguly bcci

సౌరభ్ గంగూలీ విరుద్ధ ప్రయోజనాల అంశం కిందకు రాడని భారత క్రికెట్ నియంత్రణ మండలి నైతిక నియమావళి అధికారి.. డీకై జైన్ తెలిపారు. బీసీసీఐ అధ్యక్షుడిపై వేసిన ఫిర్యాదును కొట్టివేశారు.

గంగూలీ
author img

By

Published : Nov 17, 2019, 9:50 AM IST

Updated : Nov 17, 2019, 10:06 AM IST

పరస్ఫర విరుద్ధ ప్రయోజనాల అంశంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న సౌరభ్ గంగూలీకి ఊరట లభించింది. బీసీసీఐ నైతిక నియమావళి అధికారి డీకే జైన్.. గంగూలీపై వేసిన కేసును కొట్టివేశారు.

గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత(అక్టోబరు) క్యాబ్ పదవికి రాజీనామా చేయడం వల్ల అతడు విరుద్ధ ప్రయోజనాల అంశం కిందికి రాడని చెప్పారు డీకే జైన్.

బెంగాల్ క్రికెట్ అసోసియేషన్(క్యాబ్) అధ్యక్షుడిగా ఉంటూ.. బీసీసీఐ ఏజీఎమ్​లోనూ సభ్యుడిగానూ దాదా ప్రాతినిధ్యం వహించాడని అక్టోబరు 4న మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ జీవితకాలం సభ్యుడు సంజీవ్ గుప్తా ఫిర్యాదు చేశాడు.

బీసీసీఐ రాజ్యంగం ప్రకారం ఎవరూ.. ఏక కాలంలో ఏ వ్యక్తి అయినా ప్రయోజనాలు పొందే రెండు పదవుల్లో ఉండేందుకు ఆస్కారం లేదు.

ఇదీ చదవండి: పింక్ బంతులు.. పైనుంచి రానున్నాయి..!

AP Video Delivery Log - 0200 GMT News
Sunday, 17 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0157: US CA House Shooting Scene Must credit KGTV; No access San Diego; No use by US Broadcast Networks; No re-sale, re-use or archive 4240295
Parents, 3 sons die in apparent murder-suicide
AP-APTN-0144: US CA Fires Must credit KTTV; no access Los Angeles; no access US Broadcast networks; no resale; no archive 4240293
Fire crews tackle small brush fire in Malibu
AP-APTN-0140: UK Prince Andrew Epstein 48 hours news use only/Must credit Prince Andrew & The Epstein Scandal: The Newsnight Interview, BBC; no archive, no re-sale 4240294
British royal denies meeting Epstein's accuser
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Nov 17, 2019, 10:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.