బీసీసీఐ ఎన్నికలు అక్టోబర్ 23న జరగనున్నాయి. ఈ మేరకు పాలకమండలి ఛైర్మన్ వినోద్ రాయ్ వెల్లడించారు. వాస్తవానికి అక్టోబర్ 22న ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే హరియాణా, మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని... అక్టోబర్ 23న ఎన్నికలు నిర్వహించాలని తాజాగా నిర్ణయించారు.
అక్టోబర్ 21న రెండు రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఎన్నికలను ఒకరోజు వాయిదావేశారు.
ఇవీ చూడండి.. వైరల్: 11 ఓవర్లలో 5 పరుగులే కష్టమైన వేళ...!