ETV Bharat / sports

బంగ్లా సేన సమ్మె విరమణ.. భారత్​తో సిరీస్​కు రె'ఢీ'! - బంగ్లాదేశ్ క్రికెటర్ల సమ్మె విరమణ

బంగ్లాదేశ్ క్రికెటర్లు ఎట్టకేలకు సమ్మె విరమించారు. ఆ దేశ క్రికెట్ బోర్డు వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది.

భారత్​తో సిరీస్​కు బంగ్లా రె'ఢీ'..!
author img

By

Published : Oct 24, 2019, 10:02 AM IST

బంగ్లదేశ్​తో టీమిండియా సిరీస్​కు మార్గం సుగమమైంది. డిమాండ్లు పరిష్కరించాలంటూ బంగ్లా క్రికెటర్లు చేసిన సమ్మెతో ఆ దేశ క్రికెట్ బోర్డు(బీసీబీ) దిగివచ్చింది. వారి సమస్యలు పరిష్కరిస్తామని బుధవారం హామీ ఇచ్చేసరికి ఆటగాళ్లు ఆందోళన విరమించారు. ఈ విషయాన్ని బీసీబీ అధ్యక్షుడు నజ్ముల్ హసన్ వెల్లడించారు.

"క్రికెటర్ల డిమాండ్లను మేము ఆమోదించాం. వారి సమస్యలను పరిష్కరిస్తాం. ఆటగాళ్లతో మాకు ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు" - నజ్ముల్ హసన్, బీసీబీ అధ్యక్షుడు.

తమ డిమాండ్లకు బోర్డు సానుకూల స్పందించడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశాడు బంగ్లా సీనియర్ ఆటగాడు షకిబుల్ హసన్. అన్ని సమస్యలు పరిష్కరిస్తామని బీసీబీ మాటిచ్చిందని తెలిపాడు.

ఆటగాళ్లు డిమాండ్ చేసిన 11 పాయింట్ల జాబితాలో దాదాపు అన్నింటికి అంగీకరించింది బీసీబీ. బోర్డుకొచ్చే రెవిన్యూలో ఎక్కువ షేర్ క్రికెటర్లకు ఇవ్వాలనే డిమాండ్​కు ఇంకా ఒప్పుకోలేదు.

బంగ్లా క్రికెటర్ల ఆందోళన వల్ల నవంబరు 3 నుంచి టీమిండియాతో ప్రారంభం కావాల్సిన సిరీస్​ సందిగ్ధంలో పడింది. బీసీబీ ఆమోదంతో ఇప్పుడు ప్రణాళిక ప్రకారమే భారత్​లో పర్యటించనుంది బంగ్లాదేశ్ జట్టు.

ఇదీ చదవండి: బంగ్లా క్రికెటర్ల సమ్మె.. సందిగ్ధంలో భారత్ పర్యటన​

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Genk, Belgium. 23rd October 2019
1. 00:00 Liverpool head coach, Jurgen Klopp, and press official arriving at press conference
2. 00:06 Wide of Klopp at press conference
3. 00:11 SOUNDBITE (English): Jurgen Klopp, Liverpool head coach:
(Responding to question about what he thought about his team's performance):
"We could show the boys a couple of spaces which they could use, should use in the second half and we scored the second goal. By the way, the first goal was already brilliant but the second goal was even nicer. All goals were unbelievably beautiful. The second was more, like, a proper knock for Genk it looked like so we scored the third, fourth and conceded one which is not cool but it's not the biggest problem in the world. So we won the game, job done, that's it."
4. 00:46 Wide of press conference
5. 00:50 SOUNDBITE (English): Jurgen Klopp, Liverpool head coach:
(Speaking about what didn't go well with the team's performance):
"Completely unexpected balls which we were not ready for in the formation which is not possible because if you wide formation and then you lose a ball in the centre, we lost too many of them. Sometimes we took in the wrong moment the risk to pass 1-2 in a very tight space; it makes not too much sense. We were not clear enough, lost these ,balls, had to defend them with legs to run for it. They got a bit of momentum, if you want, after the start it was completely unnecessary but that's what happened. So it was a pretty stiff first half."
6. 1:28 Media at press conference
7. 1:32 SOUNDBITE (English): Jurgen Klopp, Liverpool head coach:
(Responding to question about whether he has anything to add to Liverpool's condemnation of a racist banner unveiled by the team's fans at the game):
"No, because I didn't see it yet, and I heard we gave already a statement so I have nothing to add on."
8. 1:43 Klopp leaving press conference
9. 1:49 Genk head coach, Felice Mazzu', and press official arriving at press conference
10. 1:55 Wide of press conference
11. 1:59 SOUNDBITE (English): Felice Mazzu', Genk head coach:
"We didn't begin the game in a good way. So we knew that against a big team like Liverpool it would be difficult but I think that our first half was good. We created a few chances - I think more than Liverpool. We scored but for another time it was off-side. It's not the first time for us. We are a little bit unlucky for the moment. So it's like this but I think that my team did a good game. We have a lot of deception with the score but the play that we played today is good for the future, I think."
12. 2:56 Wide of press conference
13. SOUNDBITE (English): Felice Mazzu', Genk head coach:
(Speaking about what lessons he's drawing from the match against Liverpool):
"The first lesson I think is that the level of our opponent and the details are important. Against teams like this we need more aggressivity (to be more aggressive), I think. We are a little bit too gentle and sometimes we need more aggressivity, a positive aggressivity, perhaps to do faults. We are too much gentle, I think, so it's the first idea. After (afterward) to begin the game in a good way because it's the second game that we take a goal early in the game so against this team it becomes difficult."
14. 3:49 Wide of press conference
15. 3:59 SOUNDBITE (English): Felice Mazzu', Genk head coach:
"We need every time in our action, we need someone more in the box. When Ally (Genk forward Mbwana Ally Samatta) asks the ball on the side, when Ally the ball on the depth every time we need someone more in the box to finish the action."
16. 4:13 Mazzu' leaving press conference
SOURCE: SNTV
DURATION: 04.21
STORYLINE:
Reaction from Liverpool head coach Jurgen Klopp and Genk boss Felice Mazzu' after Liverpool's 4-1 win in the UEFA Champions League Group E on Wednesday.  
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.