ETV Bharat / sports

కెప్టెన్సీ నుంచి రషీద్ ​ఖాన్ ఔట్​... అఫ్గాన్​కు బాధ్యతలు - asghar afghan

అఫ్గానిస్థాన్ క్రికెట్ జట్టు కొత్త కెప్టెన్​గా అస్గర్ అఫ్గాన్​ను నియమించింది ఆ దేశ బోర్డ్​. మూడు ఫార్మాట్లలోనూ సారథ్య బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ప్రకటించింది. స్పిన్నర్​ రషీద్​ ఖాన్​కు ఉద్వాసన పలికింది.

కెప్టెన్సీ కోల్పోయిన స్టార్ బౌలర్ రషీద్​ఖాన్
స్టార్ బౌలర్ రషీద్​ఖాన్
author img

By

Published : Dec 12, 2019, 6:31 AM IST

అఫ్గానిస్థాన్ క్రికెట్‌ బోర్డు (ఏసీబీ) స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించింది. అస్గర్‌ అఫ్గాన్‌ను కొత్త సారథిగా నియమించింది. బుధవారం.. ఏసీబీ ఈ విషయాన్ని ప్రకటించింది. మూడు ఫార్మాట్లలోనూ అస్గర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని చెప్పింది.

Asghar Afghan
కొత్త కెప్టెన్​ అస్గర్ అఫ్గాన్​

గత ఏప్రిల్‌లో అస్గర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించిన ఏసీబీ... టెస్టుల్లో రహ్మత్‌ షా, వన్డేల్లో గుల్బదిన్‌ నైబ్, టీ20ల్లో రషీద్‌ ఖాన్‌లకు బాధ్యతలు అప్పగించింది. వన్డే ప్రపంచకప్‌లో అఫ్గాన్ జట్టు.. ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. అనంతరం రషీద్‌ ఖాన్‌కు మూడు ఫార్మాట్‌లలో కెప్టెన్సీని కట్టబెట్టారు.

అయితే ఇటీవలే వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌ల్లో అన్ని ఫార్మాట్‌ల్లోనూ అఫ్గానిస్థాన్ ఓడిపోయింది. ఈ కారణంతో ఏసీబీ.. రషీద్‌ను కెప్టెన్​గా తప్పించి అనుభవజ్ఞుడైన అస్గర్‌కే పగ్గాలు అప్పగించింది.

RESTRICTION SUMMARY: AP Clients Only
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
New York - 11 December 2019
1. Harvey Weinstein arrives at courthouse
STORYLINE:
Harvey Weinstein's bail was increased from $1 million to $5 million on Wednesday over allegations he violated bail conditions by mishandling his electronic ankle monitor.
Weinstein, 67, arrived at court in the morning using a walker, and his lawyer said he will be undergoing back surgery on Thursday. Burke warned that he would revoke his bail and issue a warrant for his arrest if other issues crop up.
Weinstein is scheduled to stand trial in New York City beginning Jan. 6 on rape and sexual assault charges.
Judge James Burke rejected prosecution calls to put him in jail over the alleged violation.
Prosecutor Joan Illuzzi said at a hearing Friday that Weinstein has repeatedly, purposely left at home a piece of the monitoring technology that keeps the ankle bracelet activated.
Weinstein has pleaded not guilty to charges he raped a woman in a Manhattan hotel room in 2013 and performed a forcible sex act on a different woman in 2006.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.