ETV Bharat / sports

'వదంతులు నమ్మితే కొవిడ్-19పై విజయం సాధించలేం'

ప్రధాని మోదీ చెప్పినట్లు రానున్న 21 రోజులు ఇంట్లోనే ఉండాలని ట్విట్టర్​ వేదికగా కోహ్లీ-అనుష్క జోడీ కోరారు. ఈ వైరస్​పై వచ్చే వదంతుల్ని నమొద్దని అన్నారు.

'వదంతులు నమ్మితే కొవిడ్-19పై విజయం సాధించలేం'
కోహ్లీ అనుష్క
author img

By

Published : Mar 25, 2020, 3:04 PM IST

స్టార్ జంట కోహ్లీ-అనుష్క.. కరోనా వ్యాప్తి విషయంలో అభిమానులకు జాగ్రత్తలు చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పినట్లుగా లాక్​డౌన్ పాటిద్దామని(రానున్న 21 రోజులు ఇంట్లోనే ఉండాలని) అన్నారు. ఈ వైరస్​పై పోరాటంలో అందరం కలిసికట్టుగా ముందుకెళదామని విజ్ఞప్తి చేశారు.

ఈ వైరస్​పై చాలా జాగ్రత్తగా ఉండాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పినట్లు నడుచుకోవాలని విరుష్క జోడీ సూచించింది. ప్రస్తుత కాలంలో వచ్చే వదంతుల్ని నమ్మొద్దని, అవి కొవిడ్-19పై మనకు విజయాన్ని తెచ్చిపెట్టవని అనుష్క చెప్పింది. బుధవారం వచ్చిన తాజా గణాంకాల ప్రకారం భారత్​లో 562 మంది వైరస్​ బారిన పడ్డారు. 9 మంది మరణించారు.

  • These are testing times and we need to wake up to the seriousness of this situation. Please let us all follow what's been told to us and stand united please. It's a plea to everyone 🙏🙏🙏 pic.twitter.com/75dDlzT6tX

    — Virat Kohli (@imVkohli) March 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.