'మొతేరా స్టేడియం భారత్కు గర్వకారణం'
ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంగా నిలిచిన మొతేరా మైదానం భారత దేశానికి గర్వకారణన్నారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్.
" 2018, నవంబర్లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినప్పుడు 90వేల సీటింగ్ సామర్థ్యం కలిగిన మెల్బోర్న్ క్రికెట్ మైదానం ప్రపంచంలోనే అతిపెద్దదిగా తెలుసుకున్నా. ఇప్పుడు మొతేరాలో 1,32,000 సీటింగ్ సామర్థ్యం కలిగిన స్టేడియం ఉండటం భారత్కు గర్వకారణం. "
- రామ్నాథ్ కోవింద్, రాష్ట్రపతి