ప్రపంచకప్ నాలుగో మ్యాచ్‌లో నేడు అప్ఘానిస్థాన్, ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. వరల్డ్‌కప్‌లో విజయవంతమైన జట్టుగా పేరొందిన ఆసీస్‌తో రెండోసారి మెగాటోర్నీ ఆడుతున్న అప్ఘాన్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. మొదట టాస్ గెలిచిన అప్ఘానిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది.
ఇప్పటివరకు ప్రపంచకప్‌లో ఇరు జట్లు ఒకసారి తలపడగా.. ఆసీస్ 275 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో వార్నర్ 178 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.
ఈ మ్యాచ్ జరుగుతున్న బ్రిస్టల్‌లో అత్యధిక స్కోర్ 369 పరుగులు. వెస్టిండీస్‌పై ఇంగ్లాండ్ సాధించింది. ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే 92 పరుగుల చేసింది. ఇక్కడ ఇదే అత్యల్పం.
ఈ మైదానంలో సచిన్ 352 పరుగులు సాధించాడు. ఈ గ్రౌండ్లో ఓ ఆటగాడు సాధించిన అత్యధిక పరుగులు ఇవే.
-
#GulbadinNaib has won the toss and opted to bat first at the Hampshire Bowl!
— Cricket World Cup (@cricketworldcup) June 1, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Will you be shouting #CmonAussie or are you backing #AfghanAtalan?#AFGvAUS LIVE 👇 https://t.co/EONMb3ycoN pic.twitter.com/4njkkKY9CV
">#GulbadinNaib has won the toss and opted to bat first at the Hampshire Bowl!
— Cricket World Cup (@cricketworldcup) June 1, 2019
Will you be shouting #CmonAussie or are you backing #AfghanAtalan?#AFGvAUS LIVE 👇 https://t.co/EONMb3ycoN pic.twitter.com/4njkkKY9CV#GulbadinNaib has won the toss and opted to bat first at the Hampshire Bowl!
— Cricket World Cup (@cricketworldcup) June 1, 2019
Will you be shouting #CmonAussie or are you backing #AfghanAtalan?#AFGvAUS LIVE 👇 https://t.co/EONMb3ycoN pic.twitter.com/4njkkKY9CV
ఇవీ చూడండి.. గాయం నుంచి కోలుకున్న జాదవ్.. నెట్స్‌లో ప్రాక్టీస్