ETV Bharat / sports

ఫించ్​కు ఇష్టమైన బౌలర్లు ఎవరంటే? - Aaron Finch about Indian bowlers

ఆస్ట్రేలియా క్రికెటర్ ఆరోన్ ఫించ్ సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో ముచ్చటించాడు. తనకు ఇష్టమైన బౌలర్ల గురించి చెప్పుకొచ్చాడు.

ఫించ్
ఫించ్
author img

By

Published : Mar 28, 2020, 7:17 AM IST

కరోనా కారణంగా క్రికెటర్లు వారివారి కుటుంబాలతో సరదాగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఇంటివద్ద ఖాళీగా ఉన్న ఆరోన్ ఫించ్ అభిమానులతో ముచ్చటించాడు. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు. ఇందులో తన ఫేవరేట్ బౌలర్ల గురించీ ప్రస్తావించాడు. భారత్, పాకిస్థాన్​ నుంచి తనకిష్టమైన బౌలర్ల పేర్లు చెప్పాడు.

"భారత్ నుంచి హర్భజన్ బౌలింగ్ ఇష్టం. తను స్పిన్​ ద్వారా ఎన్నో వికెట్లు సాధించాడు. అలాగే పాకిస్థాన్ నుంచి ఆమిర్ బౌలింగ్ ఇష్టం. అతడు బౌలింగ్ వేస్తుంటే చూడటం బాగుంటుంది."

-ఫించ్, ఆస్ట్రేలియా క్రికెటర్

కరోనా కారణంగా ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన వన్డే సిరీస్​తో పాటు టీ20 సిరీస్​ కూడా రద్దయింది. ప్రస్తుతం ఆసీస్ ఆటగాళ్లు ఇంటివద్దే విశ్రాంతి తీసుకుంటున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.