ETV Bharat / sports

సిక్సర్ల మోతతో ఫించ్​ అరుదైన రికార్డ్ - టీ20ల్లో 100 సిక్సులు బాదిన ఫించ్

ఆస్ట్రేలియా బ్యాట్స్​మన్ ఆరోన్ ఫించ్ ఓ రికార్డు సృష్టించాడు. టీ 20ల్లో ఆసీస్ తరఫున 100 సిక్సర్లు బాదిన మొదటి బ్యాట్స్​మన్​గా నిలిచాడు.

Aaron Finch becomes first Australian to smash 100 sixes in T20Is
తొలి ఆసీస్ బ్యాట్స్​మన్​గా ఫించ్​ అరుదైన రికార్డ్
author img

By

Published : Mar 5, 2021, 3:34 PM IST

Updated : Mar 5, 2021, 4:31 PM IST

టీ20ల్లో 100 సిక్సర్లు బాదిన బ్యాట్స్​మెన్​ జాబితాలో చేరిన తొలి ఆస్ట్రేలియా ఆటగాడిగా రికార్డు సృష్టించాడు ఆరోన్​ ఫించ్. న్యూజిలాండ్​తో జరిగిన నాలుగో టీ20లో ఈ ఘనత సాధించాడు.

Aaron Finch becomes first Australian to smash 100 sixes in T20Is
ఆరోన్ ఫించ్

టీ20ల్లో 100... అంతకన్నా ఎక్కువ సిక్సులు బాదిన బ్యాట్స్​మెన్ ఐదుగురు ఉన్నారు. ఈ ఘనత సాధించిన ఆరో బ్యాట్స్​మన్​గా​ ఫించ్ నిలిచాడు​.

టాప్​లో వీరే....

బ్యాట్స్​మన్జట్టుసిక్సర్లు(టీ20)
మార్టిన్ గప్తిల్​న్యూజిలాండ్135
రోహిత్ శర్మటీమ్​ఇండియా127
మోర్గాన్ఇంగ్లాండ్113
కొలిన్ మన్రోన్యూజిలాండ్107
క్రిస్ గేల్వెస్టిండీస్105

పొట్టి ఫార్మాట్​ క్రికెట్​లో ఆస్ట్రేలియా తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్​మన్​గా ఫించ్ మరో ఘనత సాధించాడు. 70 మ్యాచ్​ల్లో 2,310 పరుగులు చేసి డేవిడ్​ వార్నర్​ను అధిగమించాడు. ఇందులో రెండు శతకాలు, 14 అర్ధ శతకాలు చేశాడు.

ఇదీ చదవండి:'ఇండియా లెజెండ్స్​' జెర్సీల్లో పఠాన్ సోదరులు

Last Updated : Mar 5, 2021, 4:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.