ETV Bharat / sports

'ఆ టెస్టు సిరీస్​ మాకు ఎంతో నేర్పించింది' - adelaiade 2014 test series kohli

2014లో అడిలైడ్​ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్​ను ట్విట్టర్​ వేదికగా గుర్తు చేసుకున్నాడు టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ. ఆ టోర్నీ తమకు ఎప్పటికీ ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుందని తెలిపాడు.

2014 Adelaide Test remain very important milestone in our journey as Test side: Kohli
ఆ టెస్టు సిరీస్​ మాకు ఎంతో నేర్పించింది:కోహ్లీ
author img

By

Published : Jun 30, 2020, 4:23 PM IST

అడిలైడ్​ వేదికగా 2014లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్​ తమకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని తెలిపాడు టీమ్​ఇండియా సారథి విరాట్​ కోహ్లీ. ట్విట్టర్​ వేదికగా అప్పటి జ్ఞాపకాలకు గుర్తు చేసుకుంటూ.. ఆ మ్యాచ్​ ఎంతో ప్రత్యేకమైందని పేర్కొన్నాడు.

  • (2/2)..anything is possible if we put our mind to it because we committed to doing something which seemed very difficult to begin with but almost pulled it off. All of us committed to it. This will always remain a very important milestone in our journey as a test side. 🇮🇳💙

    — Virat Kohli (@imVkohli) June 30, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"మన ప్రయాణంలో ఎంతో ప్రత్యేకమైన, ముఖ్యమైన ఓ టెస్టు సిరీస్​ను గుర్తు చేసుకుందాం. 2014లో అడిలైడ్​ వేదికగా జరిగిన టెస్టు ఇరు జట్లకు ఎంతో భావోద్వోగభరితమైంది. ప్రేక్షకులకు కూడా మరపురాని అనుభూతులనిచ్చింది. ఆ సిరీస్​ మాకు ఎంతో నేర్పించింది. మన మనస్సు ఏదైనా సాధించాలనుకుంటే అది సాధ్యమవుతుంది. మొదట ప్రారంభించడానికి కష్టంగా అనిపించినప్పటికీ.. చివరకు పూర్తి చేస్తాం. మనందరం వాటికి కట్టుబటి ఉన్నాం. టెస్టు సిరీస్​ పరంగా ఈ టోర్నీ మాకు ఎల్లప్పుడూ ఒక మైలురాయిగా నిలుస్తుంది."

-విరాట్​ కోహ్లీ, టీమ్​ఇండియా కెప్టెన్​

2014 డిసెంబరులో ఆస్ట్రేలియా పర్యటనలో.. భారత్​ నాలుగు మ్యాచ్​ల టెస్టు సిరీస్​ ఆడింది. అడిలైడ్​​లో జరిగిన టెస్టులో ఇరుజట్లు అద్భుత ప్రదర్శన కనబరిచాయి. కోహ్లీ ఈ మ్యాచ్​లో రెండు సెంచరీలు చేసినప్పటికీ.. మైకేల్​ క్లర్​ సారథ్యంలోని ఆసీస్​ జట్టు 48 పరుగులు తేడాతో విజయాన్ని దక్కించుకుంది. తొలి ఇన్నింగ్స్​లో 115 పరుగులతో పాటు.. రెండో ఇన్నింగ్స్​లో 141 పరుగులు సాధించాడు విరాట్. ఈ సిరీస్​ను 2-0 తేడాతో ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది.

ఇదీ చూడండి:ఆరుగురు పాకిస్థాన్​ క్రికెటర్లకు కరోనా నెగిటివ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.