ETV Bharat / sports

టీ-ట్వంటీల్లో వైట్​వాష్.. మరి వన్డే సిరీస్​..!

కరేబియన్లతో గురువారం నుంచి వన్డే సిరీస్ ఆడనుంది టీమిండియా. తొలి మ్యాచ్​ గయానా వేదికగా జరగనుంది. విధ్వంసక ఆటగాడు గేల్​కు ఇదే చివరి అంతర్జాతీయ సిరీస్​ కావడం విశేషం.​

టీట్వంటీల్లో వైట్​వాష్.. మరి వన్డే సిరీస్​..!
author img

By

Published : Aug 8, 2019, 5:21 AM IST

వెస్టిండీస్​పై టీట్వంటీ సిరీస్​ను 3-0తో గెలుచుకున్న టీమిండియా.. మరో రసవత్తర సమరానికి సిద్ధమవుతోంది. అందులో భాగంగా 3 మ్యాచ్​ల వన్డే సిరీస్​ ఆడనుంది. తొలి పోరు గయానా వేదికగా గురువారం జరగనుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటలకు మ్యాచ్​ ప్రారంభం కానుంది.

ఈ మ్యాచ్​ కోసం టీమిండియా టాప్-3 సిద్ధమవుతోంది. విరాట్, రోహిత్, శిఖర్​ బ్యాటు ఝళిపించేందుకు కసరత్తులు చేస్తున్నారు. ప్రపంచకప్​లో​ ధావన్​ స్థానంలో ఓపెనర్​గా అదరగొట్టిన రాహుల్.. విండీస్​తో సిరీస్​ కోసం నాలుగో స్థానంలో బరిలోకి దిగనున్నాడు. ఐదో స్థానంలో జాదవ్, ఆరులో పంత్​ బ్యాటింగ్​కు రానున్నారు. ఇందులో ఏమైనా మార్పులు చేస్తే శ్రేయస్ అయ్యర్, మనీశ్​ పాండే ఆడే అవకాశం ఉంది.

మనీశ్​, అయ్యర్​లలో ఎవరికి ఛాన్స్​..?

ఇటీవలే జరిగిన టీట్వంటీ సిరీస్​లో మనీశ్​ అనుకున్నంత మేర రాణించలేకపోయాడు. కాబట్టి ఒకవేళ అయ్యర్​కు అవకాశం రావొచ్చు.బౌలింగ్​ విభాగంలో భువనేశ్వర్​కు విశ్రాంతినిచ్చి షమికి పేస్ బాధ్యతలు అప్పగించొచ్చు. అదే విధంగా టీట్వంటీల్లో ఆకట్టుకునే ప్రదర్శన చేసిన నవదీప్ సైనీ.. ఈ మ్యాచ్​తో వన్డేల్లో అరంగేట్రం లాంఛనమే.

ప్రపంచకప్​ అత్యధిక పరుగులు చేసిన వారిలో తొలి స్థానంలో నిలిచిన రోహిత్ శర్మ.. ఈ సిరీస్​లోనూ అదే ఫామ్​ కొనసాగించాలని చూస్తున్నాడు. ఈ ఫార్మాట్​లో కోహ్లీ ఇప్పటికే తానెంటో నిరూపించాడు కాబట్టి ఆలోచించాల్సిన పనిలేదు. కానీ మిడిలార్డర్​ ఎలా ఆడుతుందన్నదే ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్న.

గేల్​కు చివరి సిరీస్​..

పొట్టి సిరీస్​లో వైట్​వాష్​కు గురైంది వెస్టిండీస్​. అయితే ఇప్పుడు వన్డే సిరీస్​ను ఎలాగైనా పట్టేయాలని చూస్తోంది. గేల్​ పునరాగమనం జట్టుకు ఏ మేరకు సహాయపడుతుందో చూడాలి. అతడికిదే చివరి అంతర్జాతీయ టోర్నీ. మిగతా సభ్యులు తమ వంతు పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నారు.

మిగతా రెండు వన్డేలు ట్రినిడాడ్​లోని క్వీన్​ పార్క్ ఓవల్ వేదిగా ఆగస్టు 11, 14 తేదీల్లో జరగనున్నాయి.

జట్లు(అంచనా)

టీమిండియా: శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ(కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, కుల్​దీప్ యాదవ్, చాహల్, షమి, నవదీప్ సైనీ, ఖలీల్ అహ్మద్

వెస్టిండీస్: క్రిస్ గేల్, జాన్ క్యాంప్​బెల్, లూయిస్, హోప్, హెట్మయిర్, పూరన్, హోల్డర్(కెప్టెన్), ఛేజ్, అలెన్, బ్రాత్​వైట్, కాట్రెల్

AP Video Delivery Log - 2100 GMT News
Wednesday, 7 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2054: Venezuela Support Rally AP Clients Only 4224113
Thousands of Venezuelans march in support of Maduro
AP-APTN-2054: US TX El Paso Demonstrations AP Clients Only 4224121
Demonstrations greet Trump as he comes to El Paso
AP-APTN-2050: US NY Samsung AP Clients Only 4224119
New Samsung phones ditch headphone jacks
AP-APTN-2050: US OH Trump Protests 2 AP Clients Only 4224120
Ohio voters on President Trump's Dayton visit
AP-APTN-2048: Greece Missing Woman AP Clients Only 4224118
Missing UK woman found dead in Greek island ravine
AP-APTN-2044: US CA Millionaire Fugitive Must credit KABC; No access Los Angeles; No use US Broadcast networks; No re-sale, re-use or archive 4224117
Ex-fugitive millionaire in court in wife's death
AP-APTN-2039: US TX Governor Shooting Briefing Must Credit KVIA, No access El Paso, No use US broadcast networks, no re-use, re-sale or archive 4224116
Texas Governor pledges to make El Paso safe again
AP-APTN-2019: Colombia Bernal AP Clients Only 4224114
Big party in Colombia for Tour de France champion
AP-APTN-2011: US Afghanistan Bombing Ambassador AP Clients Only 4224115
Afghan Ambassador: Bombing 'heinous' and 'brutal'
AP-APTN-2003: Canada Killings Manhunt Briefing Must credit CTV; No access Canada 4224111
Canada: 2 bodies found, believed to be fugitives
AP-APTN-2002: Malaysia UK Missing Girl Do not obscure or crop logo 4224112
Family of girl missing in Malaysia release statement
AP-APTN-1935: Sudan US AP Clients Only 4224110
US under secretary for political affairs visits Sudan
AP-APTN-1926: Bosnia Migrants No access Bosnia 4224109
Bosnia police: migrants injured crossing Croatia border
AP-APTN-1919: US DC Cummings AP Clients Only 4224108
Cummings: Hateful, incendiary comments must stop
AP-APTN-1907: Puerto Rico Political Impasse 2 AP Clients Only 4224105
Puerto Ricans react to court decision on governorship
AP-APTN-1903: US WI Closs Home Demolished Must Credit WQOW, No access La Crosse/Eau Claire, No use US broadcast networks/WCCO/WDIO, No re-sale re-use or archive 4224107
Home where Wisconsin girl abducted is torn down
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.